గుడి గంటల చెట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుడి గంటల చెట్టు

గుడి గంటల చెట్టు సుమారు 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇది ఇంటి పెరటి చెట్టు. ఈ చెట్టుకి పూసిన పువ్వులు పసుపు రంగులో ఉండి గంట ఆకారాన్ని పోలి ఉంటాయి అందువలన ఈ చెట్టును గుడి గంట చెట్టు , గుడి గంటల పూల చెట్టు అని పిలుస్తారు.చిత్రమాలిక[మార్చు]