Jump to content

గుణంపల్లి రాఘవరెడ్డి

వికీపీడియా నుండి
గుణంపల్లి రాఘవరెడ్డి
జననంగుణంపల్లి రాఘవరెడ్డి
కర్నూలు
ఇతర పేర్లుజి. రాఘవరెడ్డి
వృత్తివ్యాపారవేత్త
మతంహిందు
తండ్రిజి. పుల్లారెడ్డి

గుణంపల్లి రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యాపారవేత్త, పుల్లారెడ్డి స్వీట్స్ వ్యవస్థాపకుడు జి. పుల్లారెడ్డి కుమారుడు.

జననం

[మార్చు]

రాఘవరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూల్ లో జన్మించాడు.

వ్యాపారం

[మార్చు]

హైదరాబాద్, కర్నూలులలో పుల్లారెడ్డి స్వీట్స్ రిటైల్ స్వీట్ అవుట్‌లెట్లకు ప్రసిద్ధి చెందాడు.

ఇతర వివరాలు

[మార్చు]

ఇతను హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్ కి అంతర్జాతీయ అధ్యక్షుడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. Ramaseshan, Radhika (20 December 2011). "Change in VHP sweet for Sangh". The Telegraph (Calcutta, India). New Delhi. Archived from the original on 8 February 2013. Retrieved 25 December 2011.
  2. "Raghava Reddy takes over as VHP International chief". Andhra Wishesh. 20 December 2011. Retrieved 25 December 2011.