గుణసుందరి కథ ( 2023 సినిమా)
స్వరూపం
| గుణసుందరి కథ | |
|---|---|
| దర్శకత్వం | ఓం ప్రకాష్ మార్త |
| కథ | కవి సిద్ధార్థ |
| నిర్మాత | ఓం ప్రకాష్ మార్త |
| తారాగణం |
|
| ఛాయాగ్రహణం | విజయ్ కుమార్ |
| కూర్పు | కళ్యాణ్ గాజా |
| సంగీతం | కళ్యాణ్ మోసెస్ |
నిర్మాణ సంస్థ | మార్త క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2023 అక్టోబరు 13 (థియేటర్) |
| భాష | తెలుగు |
గుణసుందరి కథ 2023లో విడుదలైన సోషియో థ్రిల్లర్ సినిమా. వారాహి ప్రేమ్ జె రెడ్డి సమర్పణలో మార్త క్రియేషన్స్ బ్యానర్‌పై ఓం ప్రకాష్ మార్త నిర్మించిన ఈ సినిమాకు ఓం ప్రకాష్ మార్త దర్శకత్వం వహించాడు.[1] సునీత సద్గురు, ఆనంద చక్రపాణి, కార్తీక్ సాహస్, రేవంత్ త్రిలోక్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2023 మే 3న విడుదల చేసి,[2] ట్రైలర్‌ను అక్టోబర్ 9న విడుదల చేసి,[3] సినిమాను 2023 అక్టోబర్ 13న విడుదల చేశారు.[4]
నటీనటులు
[మార్చు]- సునీత సద్గురు
- ఆనంద చక్రపాణి
- కార్తీక్ సాహస్
- రేవంత్ త్రిలోక్
- అశోక్ చంద్ర
- ఉదయ్ భాస్కర్
- నరేంద్ర రవి
- లలితా రాజ్
- స్వప్న
- వీరస్వామి
- బేబీ తేజోసాత్మిక
- అక్షయ్
- హరి
సాంకేతిక నిపుణులు
[మార్చు]- మాటలు & పాటలు: కవి సిద్ధార్థ
- కో ప్రొడ్యూసర్: బొద్దు సైదులు
- ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: నాగరాజా గడమల్ల, కిషన్ కన్నయ్య
మూలాలు
[మార్చు]- ↑ "'గుణసుందరి కథ'కు ఆడవాళ్లు కనెక్ట్ అవుతారు: ఓం ప్రకాశ్ మార్త". Sakshi. 12 October 2023. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "'గుణసుందరి కథ' మూవీ టీజర్ రిలీజ్". HITTV. 15 May 2023. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "గుణ సుందరి కథ ట్రైలర్ విడుదల.. ఈ నెల 13న ఆడియన్స్ ముందుకు." Zee News Telugu. 11 October 2023. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.
- ↑ "అక్టోబర్ 13న 'గుణ సుందరి కథ'". 10TV Telugu. 11 October 2023. Archived from the original on 20 January 2025. Retrieved 20 January 2025.