గుణ్ణం గంగరాజు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుణ్ణం గంగరాజు
Gunnam Gangaraju .jpg
జననం (1955-10-19) 1955 అక్టోబరు 19 (వయస్సు 65)
వృత్తిసినిమా దర్శకులు
సినీ రచయిత
సినిమా నిర్మాత
జీవిత భాగస్వామిఊర్మిళ
పిల్లలుసందీప్
విహంగ్

గుణ్ణం గంగరాజు సినీ రచయిత, నిర్మాత, దర్శకులు. తెలుగు సినిమా, టీవీ రంగాల్లో వీరి పనితనానికి వీరు ప్రసిద్ధులు. వీరికి రెండు జాతీయ సినిమా అవార్డులు అందాయి. ఐతే, బొమ్మలాట సినిమాలకు గానూ ఈ గౌరవం అందింది.[1][2] వీరు అనుకోకుండా ఒక రోజు, అమ్మ చెప్పింది లాంటి విలక్షణ సినిమాలు కూడా నిర్మించారు. తెలుగిళ్ళలో హాస్యపు గిలిగింతలు పుట్టించిన అమృతం ధారావాహిక కార్యక్రమం ఈయన సృష్టే. సినీ నిర్మాణ సంస్థ జస్ట్ యెల్లోకి ఈయన యజమాని.[3]

వ్యక్తిగత జీవితం[మార్చు]

గుణ్ణం గంగరాజు కాకినాడలో పుట్టి పెరిగారు. ఆరవ తరగతి వరకూ కాకినాడ సెంట్. జోసఫ్స్ కాన్వెంట్ లో చదువుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వ స్కాలర్షిప్పు పొంది హైదరాబాదు పబ్లిక్ స్కూల్ లో చేరారు. స్కూలు విద్య అయ్యాక వైద్య విద్యలో చేరారు, కానీ పూరి అవకుండానే విరమించారు. ఒక సంవత్సర వ్యవధి తరువాత విజయవాడ లోని ఆంధ్ర లోయోల కళాశాలలో బీఏ ఇంగ్లిష్ లో చేరారు. కానీ అందరూ ఆంగ్ల విద్యార్థులూ ఆందోళనకు దిగడంతో కళాశాల నుండి తీసివేయబడ్డారు. ఆపై చదువు మానేసి నవభారత్ సిగారెట్స్ వద్ద డోర్-టు-డోర్ సేల్స్ రెప్రెజెంటేటివ్ గా పనిచేసారు. ఆపై ప్రయివేటులో బీఏ చేసారు. తరువాత ఎంఏ ఆర్ట్స్ పూర్తి చేసారు. అదే సమయంలో ఎస్బీఐ పీఓ పరీక్ష కూడా వ్రాసారు.[4]

సినీ వ్యాసంగం[మార్చు]

రచయిత[మార్చు]

దర్శకత్వం[మార్చు]

నిర్మాత[మార్చు]

కళా దర్శకత్వం[మార్చు]

టీవీ ధారావాహికలు[మార్చు]

313 ఎపిసోడ్లు

89 ఎపిసోడ్లు

  • రాధా మధు (2006–2008)

450 ఎపిసోడ్లు

  • అమ్మమ్మ.కామ్ (2006–2007)

200 ఎపిసోడ్లు

  • లయ (2008–2010)

321 ఎపిసోడ్లు

  • అడగక ఇచ్చిన మనసు (2011)

60 ఎపిసోడ్లకు ఆగిపోయింది

  • ఎదురీత (2011)

మూలాలు[మార్చు]

  1. "51వ జాతీయ సినిమా అవార్డులు" (PDF). ఫిలిం ఫెస్టివల్స్ డైరెక్టెరేట్. Archived from the original (PDF) on 3 మార్చి 2016. Retrieved 15 March 2012.
  2. "53వ జాతీయ సినిమా అవార్డులు" (PDF). డైరొక్టెరేట్ ఆఫ్ ఫిలిం ఫెస్టివల్స్. Archived from the original (PDF) on 15 డిసెంబర్ 2017. Retrieved 19 March 2012. Check date values in: |archive-date= (help)
  3. గుణ్ణం గంగరాజు ఇంటర్వ్యూ
  4. "గంగరాజు ఇంటర్వ్యూ". Archived from the original on 2006-11-19. Retrieved 2014-09-22.

బయటి లంకెలు[మార్చు]