గుత్తవల్లి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గుత్తవల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలంలో ఒక గ్రామము.[1]. ఇది నాగావళి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడి నేల సారవంతమైనది. నారాయణపూర్ ఆనకట్ట వల్ల లభించే నీటివనరు ఇక్కడి వ్యవసాయానికి ప్రధానాధారము. వ్యవసాయం ప్రధానవృత్తి. వరి, చెఱకు, మినుములు, పెసలు ముఖ్యమైన పంటలు. ఊరిలో ఒక ఉన్నత పాఠశాల, రెండు ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమిక ఆరోగ్యకేంద్రం ఉన్నాయి.

గుత్తవల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా శ్రీకాకుళం
మండలం బూర్జ
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 2,017
 - పురుషుల సంఖ్య 999
 - స్త్రీల సంఖ్య 1,018
 - గృహాల సంఖ్య 546
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,017 - పురుషుల సంఖ్య 999 - స్త్రీల సంఖ్య 1,018 - గృహాల సంఖ్య 546

మూలాలు[మార్చు]http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11