గున

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Guna జిల్లా
गुना जिला
Madhya Pradesh జిల్లాలు
Madhya Pradesh రాష్ట్రంలో Guna యొక్క స్థానాన్ని సూచించే పటం
Madhya Pradesh రాష్ట్రంలో Guna యొక్క స్థానాన్ని సూచించే పటం
దేశం భారతదేశం
రాష్ట్రం Madhya Pradesh
డివిజన్ Gwalior
ముఖ్యపట్టణం Guna, India
తాలూకాలు 1. Guna, 2. Raghogarh, 3. Aron, 4. Kumbhraj and 5. Chanchoda
ప్రభుత్వం
 • లోకసభ నియోకవర్గాలు 1. Guna (shared with Shivpuri and Ashoknagar districts), 2. Rajgarh (shared with Rajgarh district)
 • శాసనసభ నియోజకవర్గాలు 1. Bamori, 2. Guna, 3. Chachoura and 4. Raghogarh
విస్తీర్ణం
 • మొత్తం 6,485
జనాభా (2011)
 • మొత్తం 1
 • సాంద్రత 190
 • Urban 24.46
జనగణాంకాలు
 • అక్షరాస్యత 65.1 per cent
 • లింగ నిష్పత్తి 910
సగటు వార్షిక వర్షపాతం 65 మి.మీ
వెబ్‌సైటు అధికారిక వెబ్‌సైటు

మధ్యప్రదేశ్ రాష్ట్ర 51 జిల్లాలలో గున జిల్లా (హిందీ:गुना जिला) ఒకటి. గున పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6485 చ.కి.మీ 2011 గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 12,40,938.

సరిహద్దులు[మార్చు]

జిల్లా ఈశాన్య సరిహద్దులో శివ్‌పురి జిల్లా, తూర్పు సరిహద్దులో అశోక్‌నగర్ జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో విదీష జిల్లా, పశ్చిమ సరిహద్దులో రాజ్‌ఘర్ జిల్లా మరియు వాయవ్య సరిహద్దులో రాజస్థాన్ రాష్ట్రంలోని బరన్ జిల్లా మరియు ఝలావర్ జిల్లా ఉన్నాయి.

భౌగోళికం[మార్చు]

జిల్లాలో తూర్పు సరిహద్దులో సింధ్ నది ప్రవహిస్తుంది. ఇది అశోక్‌నగర్ మరియు గున జిల్లాల మధ్య సరిహద్దుగా ఉంది. జిల్లా దక్షిణ ప్రాంతం నుండి వాయవ్య దిశలో పర్బతి నది ప్రవహిస్తుంది. పర్బతినది గిన మరియు బరన్ జిల్లాల మధ్య సరిహద్దు ఏర్పరుస్తుంది. ఇది మధ్యప్రదేశ్ నుండి రాజస్థాన్ రాష్ట్రంలో ప్రవేశిస్తుంది. 2003 ఆగస్టు 15 న జిల్లా రెండుగా విభజించిన సమయంలో జిల్లా తూర్పు భూభాగాన్న అశోక్‌నగర్ జిల్లా రూపొందించబడింది.

విభాగాలు[మార్చు]

  • గున జిల్లాలో 4 ఉపవిభాగాలు ఉన్నాయి :- గున, రాఘోగర్, అరాన్ మరియు చంచోడ.
  • జిల్లాలో 5 తాలూకాలు ఉన్నాయి :- గున, రాఘోగర్, అరాన్, కుంభ్రాజ్ మరియు చంచోడ.
  • జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి :-
  • వీటిలో 2 గున పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉన్నాయి.
  • మరొకటి చచౌడా పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది.
  • మరొకటి రాఘోగర్ పార్లమెంటు నియోజకవర్గంలో భాగంగా ఉంది[1]

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,240,938,[2]
ఇది దాదాపు. త్రినిడాడ్ మరియు టుబాగో దేశ జనసంఖ్యకు సమానం.[3]
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం..[4]
640 భారతదేశ జిల్లాలలో. 388వ స్థానంలో ఉంది.[2]
1చ.కి.మీ జనసాంద్రత. 194 [2]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 26.91%.[2]
స్త్రీ పురుష నిష్పత్తి. 910:1000 [2]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 65.1%.[2]
జాతియ సరాసరి (72%) కంటే.

ఇవికూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008 Schedule XVI". The Election Commission of India. 228–9, 250–1. http://eci.nic.in/eci_main/CurrentElections/CONSOLIDATED_ORDER%20_ECI%20.pdf. 
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30. 
  3. US Directorate of Intelligence. "Country Comparison:Population". Retrieved 2011-10-01. Trinidad and Tobago 1,227,505 July 2011 est.  line feed character in |quote= at position 20 (help)
  4. "2010 Resident Population Data". U. S. Census Bureau. Retrieved 2011-09-30. New Hampshire 1,316,470  line feed character in |quote= at position 14 (help)

వెలుపలి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=గున&oldid=2129373" నుండి వెలికితీశారు