గురిందర్ సింగ్
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పూర్తి పేరు | Gurinder Rajpal Singh |
పుట్టిన తేదీ | Chandigarh, India | 1992 జూలై 9
బ్యాటింగు | Right-handed |
బౌలింగు | Slow left arm orthodox |
పాత్ర | Allrounder |
దేశీయ జట్టు సమాచారం | |
Years | Team |
2016/17 | Tripura |
మూలం: ESPNcricinfo, 6 October 2016 |
గురిందర్ సింగ్ (జననం 1992, జూలై 9) భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] అతను 2016, అక్టోబరు 6న 2016–17 రంజీ ట్రోఫీలో త్రిపుర తరపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు.[2]
2018–19 విజయ్ హజారే ట్రోఫీలో మేఘాలయ తరఫున అతను ఎనిమిది మ్యాచ్‌ల్లో పద్నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[3] 2018–19 రంజీ ట్రోఫీలో ఎనిమిది మ్యాచ్‌ల్లో 53 వికెట్లు తీసిన అతను మళ్ళీ మేఘాలయ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.[4]
మూలాలు
[మార్చు]- ↑ "Gurinder Singh". ESPNcricinfo. Retrieved 6 October 2016.
- ↑ "Ranji Trophy, Group C: Chhattisgarh v Tripura at Ranchi, Oct 6-9, 2016". ESPNcricinfo. Retrieved 6 October 2016.
- ↑ "Vijay Hazare Trophy, 2018/19 - Meghalaya: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 8 October 2018.
- ↑ "Ranji Trophy, 2018/19 - Meghalaya: Batting and bowling averages". ESPNcricinfo. Retrieved 10 January 2019.