గురుత్వస్థిరాంకము

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
గురుత్వ స్థిరాంకం G న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతంలోని ముఖ్యమైన రాశి.

గురుత్వ స్థిరాంకం Gతో సూచించబడుతుంది, ఇది రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలాన్ని గణించడానికి ఉపయోగపడుతుంది.

విశ్వ గుత్వాకర్షణ నియమం[మార్చు]

విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్య ఆకర్షణ బలం ఉంటుంది. ఈ ఆకర్షణ బలానికి న్యూటన్ అనే ప్రఖ్యాత శాస్త్రవేత్త "విశ్వగురుత్వాకర్షణ నియమాన్ని ప్రతిపాదించాడు. ఈ నియమం ప్రకారం విశ్వంలో ఏ రెండు వస్తువుల మధ్య గురుత్వాకర్షణ బలం ({F}) వాటి ద్రవ్యరాశుల({m_1},{m_2}) లబ్ధానికి అనులోమానుపాతంలోనూ, వాటి మధ్య దూరం వర్గానికి ({r^2}) విలోమానుపాతంలోనూ ఉంటుంది.

{F{\alpha\,} {m_1} {m_2}} ................................................(1)
{F{\alpha\,} {r^2}}...........................................(2)

(1),(2) నుండి {F{\alpha\,}{{m_1} {m_2}\over{r^2}}}

{F {=}G{{m_1} {m_2}\over{r^2}}}
{G} ను విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం అందురు.

దీని సంఖ్యాత్మక విలువ
 G = 6.67384(80) \times 10^{-11} \ \mbox{m}^3 \ \mbox{kg}^{-1} \ \mbox{s}^{-2} = 6.67384(80) \times 10^{-11} \ {\rm N}\, {\rm (m/kg)^2}


ఇవి కూడా చూడండి[మార్చు]

న్యూటన్ విశ్వగురుత్వాకర్షణ సిద్ధాంతం

బయటి లింకులు[మార్చు]