గురుత్వ మాపకాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
An Autograv CG-5 gravimeter being operated

ఒక ప్రదేశంలో గల వివిధ కారణాల వల్ల గురుత్వ త్వరణం లో స్వల్ప మార్పులు సంభవిస్తుంటాయి. ఈ స్వల్ప మార్పులను గుర్తించుటకు గురుత్వ మాపకాలు వాడతాలు. దీనిలో ప్రస్తుతం బాలిడన్ గురుత్వ మాపకం, గర్ఫ్ గురుత్వ మాపకం వంటివి వాడుతున్నారు.యివి కూడ చూడండి[మార్చు]