గురు రాందాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురు రామ్ దాస్
ਗੁਰੂ ਰਾਮਦਾਸ
గురు రామ్ దాస్
గురు రామ్ దాస్
జననంభాయ్ జెటా
October 9, 1534 (1534-10-09)
చునా మండి, లాహోర్, పంజాబ్, పాకిస్తాన్
మరణంSeptember 1, 1581 (1581-10) (aged 46)
గోఇంద్వాల్, భారతదేశం
ఇతర పేర్లునాలుగో గురువు
వృత్తిగురువు
క్రియాశీలక సంవత్సరాలు1574–1581
ప్రసిద్ధులుఅమృతసర్ నగరం స్థాపించాడు
ముందువారుగురు అమర్ దాస్
తరువాతి వారుగురు అర్జున్
జీవిత భాగస్వామిబీబీ భాని
పిల్లలుబాబా ప్రీతీ చంద్, బాబా మహాన్ దేవ్ మరియు గురు అర్జన్
తల్లిదండ్రులుహరి దాస్ మరియు మాతా అనూప్ దేవి

గురు రామ్ దాస్ (1534–1581) సిక్కుమతానికి చెందిన పది మంది గురువులలో నాలుగో గురువు, ఇతనికి ఆగష్టు 30, 1574న గురువు అనే బిరుదు ఇవ్వబడింది. ఇతను ఏడు సంవత్సరాలు గురువుగా ఉన్నాడు. రాందాస్ సెప్టెంబరు 24, 1534 న చునా మండి, లాహోర్, పంజాబ్ (పాకిస్తాన్) లో జన్మించాడు. ఇతని తండ్రి హరి దాస్ మరియు తల్లి అనూప్ దేవి (దయా కౌర్). ఇతని భార్య బీబీ భాని, ఈమె గురు అమర్ దాస్ చిన్న కుమార్తె. వీరికి ముగ్గురు కుమారులు, వారు ప్రీతీ చంద్, మహాదేవ్ మరియు గురు అర్జున్. ఇతని మావ గురు అమర్ దాస్ సిక్కుమతానికి చెందిన పది మంది గురువులలో మూడవ గురువు. రామ్ దాస్ సెప్టెంబరు 1 న గురువుగా మారి 7 సంవత్సరాలు గురువుగా ఉన్నాడు.