Jump to content

గుర్తేడు మండలం

Coordinates: 17°50′38″N 81°56′10″E / 17.844°N 81.936°E / 17.844; 81.936
వికీపీడియా నుండి
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 17°50′38″N 81°56′10″E / 17.844°N 81.936°E / 17.844; 81.936
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపోలవరం జిల్లా
మండల కేంద్రంగుర్తేడు
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు


గుర్తేడు మండలం, పోలవరం జిల్లాలోని మండలం. మండల కేంద్రం గుర్తేడు. ఈ మండలంలో మొత్తం నిర్జన గ్రామాలుతో కలిపి 59 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1] ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ G.O.Ms.No. 377 రెవెన్యూ (Lands.IV), 2025 అక్టోబరు 15 ప్రకారం వై.రామవరం మండలం నుండి 59 గ్రామాలు విభజించగా ఈ మండలం 2025 అక్టోబరు నుండి 15 నుండి ఉనికిలోకి వచ్చింది.[2] అందులో 9 నిర్జన గ్రామాలు ఉన్నాయి. అవి పోను 50 జనావాసమున్న గ్రామాలు ఉన్నాయి.[3] పోలవరం జిల్లా ప్రధాన కేంద్రం, రంపచోడవరం నుండి 78 కి.మీ. దూరంలో ఉంది.[4]

గణాంకాలు

[మార్చు]

2011 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని జనాభా మొత్తం 13,466. అందులో పురుషులు 6,471 మందికాగా, స్త్రీలు 6,995 మంది ఉన్నారు.

మండలంలోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
వ.సంఖ్య గ్రామం పేరు పురుషులు స్త్రీలు జనాభా
మొత్తం
గృహాలు
సంఖ్య
1 డొంకరాయి 997 1197 2194 575
2 బొడ్డుమామిడి 89 91 180 53
3 విల్లర్తి 137 148 285 79
4 మంగంపాడు 625 454 1079 267
5 మర్రిగూడ 146 138 284 57
6 తులుసూరు 13 16 29 7
7 బాచలూరు 224 239 463 123
8 గంగనూరు 48 54 102 21
9 కల్లెపుగొండ 78 104 182 37
10 అంతిలోవ 89 99 188 33
11 దుబేల 23 27 50 11
12 నాగలోవ 56 69 125 26
13 గొందికోట 26 35 61 15
14 బొడ్డగొంది 125 125 250 68
15 రాకోట 63 69 132 30
16 డీ. మామిడివాడ 113 134 247 50
17 చాపరాయి 150 179 329 71
18 పూలోవ 64 98 162 41
19 లింగవరం 68 70 138 35
20 దారగెడ్డ 61 205 266 40
21 పొలమనుగొండి 51 63 114 32
22 బుసికోట 65 70 135 27
23 బురదవలస 53 54 107 26
24 ఇర్లవాడ 73 78 151 37
25 కొరమటిగొండి 44 36 80 20
26 దుంపవలస 168 187 355 79
27 గొప్పులతోటమామిడి 57 71 128 27
28 వేజువాడ 130 123 253 64
29 పనసలోవ 33 30 63 11
30 వూట్లబండ 131 143 274 63
31 జలగలోవ 84 90 174 41
32 కనివాడ 202 262 464 98
33 జాజివలస 122 145 267 63
34 కదరికోట 113 105 218 66
35 అల్లూరిగెడ్డ 40 56 96 27
36 గుర్తేడు 309 166 475 111
37 వీరంపాలెం 28 36 64 20
38 జీ.వట్టిగెడ్డ 80 102 182 56
39 కొత్తకోట 18 21 39 14
40 రేవడికోట 114 107 221 48
41 ఎడ్లకొండ 94 100 194 60
42 తంగెడుకోట 65 76 141 43
43 సింగనకోట 23 38 61 16
44 కొప్పులకోట 173 186 359 82
45 కొత్తపాకలు 42 73 115 27
46 పాతకోట 286 271 557 134
47 కర్ణికోట 79 83 162 33
48 పులిమేతల 370 408 778 201
49 చనగనూరు 124 133 257 64
50 చిలకవీధిలంక 105 131 236 58
మొత్తం 6,471 6,995 13,466 3,287

మూలాలు

[మార్చు]
  1. "Villages and Towns in Y. Ramavaram Mandal of East Godavari, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2021-12-21. Retrieved 2021-12-21.
  2. "AP gazette No:693: Alluri Sitarama Raju District (ASR) – Bifurcation of Y. Ramavaram Mandal, Rampachodavaram Division, ASR District into two mandals i.e., Gurthedu Mandal with headquarters at Gurthedu comprising of 59 villages and Y. Ramavaram Mandal with headquarters at Y. Ramavaram comprising of 78 villages". AP Gazette. 2025-10-15. Retrieved 2026-03-16.
  3. "Villages & Towns in Y. Ramavaram Mandal of East Godavari, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2021-12-21.
  4. "Y. Ramavaram Mandal Villages, East Godavari, Andhra Pradesh @VList.in". vlist.in. Retrieved 2021-12-21.

వెలుపలి లంకెలు

[మార్చు]