గుర్మీత్ చౌదరి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గురుమీత్ చౌదరి
జననం (1984-02-22) 1984 ఫిబ్రవరి 22 (వయసు 39)[1]
వృత్తినటుడు, గాయకుడు
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం
జీవిత భాగస్వామిడెబినా బోన్నర్జీ
పిల్లలులియానా, దివిషా

గుర్మీత్ చౌదరి (జననం 22 ఫిబ్రవరి 1984) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన రామాయణం ధారావాహికంలో రాముడిగా, గీత్ - హుయ్ సబ్సే పరాయి ధారావాహికంలో మాన్ సింగ్ ఖురానాగా, పునర్ వివాహ - జిందగీ మిలేగి దొబారా ధారావాహికంలో యష్ సూరజ్ ప్రతాప్ సింధినా పాత్రల్లో నటనకుగాను మంచి పేరు తెచ్చుకున్నాడు.[2][3] గుర్మీత్ 2012లో ఝలక్ దిఖ్లా జా 5 లో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆయన నాచ్ బలియే 6, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడి 5లో పాల్గొన్ని రెండింటిలోనూ మొదటి రన్నరప్‌గా నిలిచాడు. గుర్మీత్ చౌదరి 2015లో ఖామోషియాన్‌ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[4]

వివాహం[మార్చు]

మిస్టర్ అండ్ మిసెస్ బాలీవుడ్ షోలో పాల్గొంటున్న సమయంలో ప్రేమలో పడిన బొన్నర్జీ, గుర్మీత్ చౌదరి 15 ఫిబ్రవరి 2011న వివాహం చేసుకున్నారు. వారు 4 అక్టోబర్ 2021న మళ్లీ వివాహం చేసుకున్నారు.[5][6][7] వారికి మొదటి సంతానం లియానా చౌదరి 3 ఏప్రిల్ 2022న[8][9], రెండవ సంతానం దివిషా చౌదరి 11 నవంబర్ 2022న జన్మించారు.[10]

సినిమాలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2015 ఖామోషియాన్ జైదేవ్ ధనరాజ్‌గిర్
మిస్టర్ ఎక్స్ అతనే పాట: "అలిఫ్ సే"
2016 వాజా తుమ్ హో న్యాయవాది రణవీర్ బజాజ్
2017 లాలీ కి షాదీ మే లద్దూ దీవానా ప్రిన్స్ వీర్
2018 పల్టాన్ కెప్టెన్ పృథ్వీ సింగ్ దాగర్
2021 ది వైఫ్ వరుణ్

టెలివిజన్[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర గమనికలు
2004 కుంకుమ్ - ఏక్ ప్యారా సా బంధన్ బల్లు
2006 మాయావి హిరణ్యుడు తమిళ సీరియల్
2008–2009 రామాయణం రాముడు / విష్ణువు
2009 పతి పత్నీ ఔర్ వో పోటీదారు
2010–2011 గీత్ – హుయ్ సబ్సే పరాయి మాన్ సింగ్ ఖురానా
2012 ఝలక్ దిఖ్లా జా 5 పోటీదారు విజేత
2012–2013 పునర్ వివాహ - జిందగీ మిలేగీ దోబారా యశ్ సూరజ్ ప్రతాప్ సింధియా
2013 నాచ్ బలియే శ్రీమాన్ v/s శ్రీమతి పోటీదారు
2013–2014 నాచ్ బలియే 6 1వ రన్నరప్
2014 ఫియర్ ఫాక్టర్: ఖత్రోన్ కె ఖిలాడీ 5 1వ రన్నరప్
2015 ఐ కెన్ డూ దట్ 2వ రన్నరప్
2016 బాక్స్ క్రికెట్ లీగ్ 2

ప్రత్యేక ప్రదర్శనలు[మార్చు]

సంవత్సరం పేరు పాత్ర మూలాలు
2004 యే మేరీ లైఫ్ హై గుర్మీత్
2010 బాందిని అతనే
2011 ప్యార్ కీ యే ఏక్ కహానీ
చోట్టి బహు – సావర్ కే రంగ్ రాచీ
2016 దియా ఔర్ బాతీ హమ్
2021 మీట్: బద్లేగి దునియా కి రీత్ [11]

మ్యూజిక్ వీడియోలు[మార్చు]

సంవత్సరం పేరు గాయకుడు(లు) మూలాలు
2019 ఇంతేజార్ అసీస్ కౌర్, అరిజిత్ సింగ్ [12]
2021 బెదర్డి సే ప్యార్ కా జుబిన్ నౌటియల్ [13]
బర్సాత్ కీ ధున్ [14]
మజా బి ప్రాక్ [15]
దిల్ గల్తీ కర్ బైతా హై జుబిన్ నౌటియల్ [16]
రావయతేన్ సిద్ధార్థ్ హజారికా [17]
2022 దిల్ పే జఖ్మ్ జుబిన్ నౌటియల్ [18]
తుమ్సే ప్యార్ కర్కే తులసి కుమార్, జుబిన్ నౌటియల్ [19]
కుచ్ బాటీన్ పాయల్ దేవ్, జుబిన్ నౌటియాల్ [20]
తేరి గల్లియోన్ సే జుబిన్ నౌటియల్ [21]

మూలాలు[మార్చు]

 1. "Happy Birthday Gurmeet Chaudhary: A look at his most romantic pictures with wife Debina Bonnerjee". News 18.
 2. "Ramayan 2008: Gurmeet Choudhary reveals how eating olives instead of berries landed him in the hospital". Archived from the original on 16 June 2020. Retrieved 16 June 2020.
 3. "How Gurmeet Choudhary came to Debina Bonnerjee's rescue on the sets of 'Ramayan'". Archived from the original on 24 May 2020. Retrieved 16 June 2020.
 4. "I want to be a Bollywood star: Gurmeet Choudhary – The Times of India". Timesofindia.indiatimes.com. 2014-02-01. Archived from the original on 11 September 2018. Retrieved 2014-05-28.
 5. "Debina Bonnerjee-Gurmeet Choudhary Marry Again But This Time In Bengali Tradition". india.com (in ఇంగ్లీష్). Retrieved 5 April 2022.
 6. NDTV (4 October 2021). "Debina Bonnerjee And Gurmeet Choudhary "Finally" Have A Bengali Wedding, 10 Years After They Got Married". Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
 7. "Gurmeet Choudhary-Debina Bonnerjee renew their vows in Bengali wedding in Kolkata". India Today (in ఇంగ్లీష్). Retrieved 5 April 2022.
 8. "Debina Bonnerjee-Gurmeet Choudhary welcome baby girl, share her first video: 'With utmost gratitude…'". The Indian Express (in ఇంగ్లీష్). 5 April 2022. Retrieved 5 April 2022.
 9. "Debina Bonnerjee and Gurmeet Choudhary become parents to baby girl, share first glimpse of child". Hindustan Times (in ఇంగ్లీష్). 4 April 2022. Retrieved 5 April 2022.
 10. "Debina Bonnerjee and Gurmeet Choudhary bring their new born daughter home with a cute surprise; see pics". The Times of India. 17 November 2022.
 11. "Gurmeet Choudhary and Debina Bonnerjee to perform on Zee TV's Meet". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
 12. "Song 'Intezaar' Sung By Arijit Singh, Asees Kaur | Hindi Video Songs - Times of India". timesofindia.indiatimes.com (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
 13. "Gurmeet Choudhary Gets Unique Tattoo For T-Series Song Bedardi Se Pyaar Ka". NDTV.com. Retrieved 2022-02-06.
 14. "Jubin Nautiyal's Song Barsaat Ki Dhun, Featuring Gurmeet Choudhary And Karishma Sharma, Is Out Now". NDTV.com. Retrieved 2022-02-06.
 15. "Mazaa gets a thumbs up". Tribuneindia News Service (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
 16. "जुबिन नौटियाल-मौनी रॉय का गाना 'दिल गलती कर बैठा है' रिलीज होते ही हुआ वायरल, देखें VIDEO". News18 हिंदी (in హిందీ). 2021-09-25. Retrieved 2022-02-06.
 17. Ravayatein by Siddharth Hazarika (in బ్రిటిష్ ఇంగ్లీష్), 2021-10-11, retrieved 2022-02-06
 18. "Gurmeet Choudhary, Arjun Bijlani reunite for 'Dil Pe Zakhm' - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-02-06.
 19. "टी-सीरीज का नया गाना 'तुमसे प्यार करके' हुआ रिलीज, तुलसी कुमार और जुबिन नौटियाल ने दी है आवाज". TV9 Hindi (in హిందీ). 2022-02-01. Retrieved 2022-02-02.
 20. "Gurmeet Choudhary, Muskaan Sethi's love song 'Kuch Baatein' out". Free Press Journal (in ఇంగ్లీష్). Retrieved 2022-03-11.
 21. "Gurmeet Choudhary-Arushi Nishank's Teri Galliyon Se song gets love from fans". Zee News (in ఇంగ్లీష్). Retrieved 2022-08-23.

బయటి లింకులు[మార్చు]