గుర్రం సీతారాములు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్రం సీతారాములు
గుర్రం సీతారాములు
జననం (1975-07-06) 1975 జూలై 6 (వయసు 49)
తల్లంపాడు, ఖమ్మం (రూరల్) మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ, భారతదేశం
నివాస ప్రాంతంహైదరాబాద్
ప్రసిద్ధిసంపాదకుడు, వ్యాసకర్త, పరిశోధకుడు.
తండ్రిలక్ష్మయ్య
తల్లియల్లమ్మ

గుర్రం సీతారాములు సంపాదకుడు, వ్యాసకర్త, పరిశోధకుడు.

జననం

[మార్చు]

లక్ష్మయ్య, యల్లమ్మ దంపతులకు 1975, జూలై 6న తెలంగాణ రాష్ట్రం లోని ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ మండలం లోని తల్లంపాడు గ్రామం జన్మించాడు.

విద్యాభ్యాసం

[మార్చు]

పదవ తరగతి వరకు తల్లంపాడులో చదివి, ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ చదివాడు. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని శీలం సిద్దారెడ్డి జ్యోతి డిగ్రీ కళాశాల (ఖమ్మం) లో బి.ఎ. (ఇంగ్లీష్) చదివి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఎ. (ఇంగ్లీష్) చేశారు. అనంతరం ఇఫ్లూలో ట్రాన్స్‌ లేటింగ్‌ జాంబపురాణ, ది కల్చరల్‌ జీనియాలజీస్‌ అఫ్‌ మాదిగ -మెమరీ, హిస్టరీ అండ్‌ ఐడెంటిటీ అనే అంశం మీద పరిశోధన చేసి డాక్టరేట్ పొందారు.[1]

రచనలు

[మార్చు]

పుస్తకాలు

[మార్చు]
 1. శివసాగర్ కవిత్వం[2]

కవితలు

[మార్చు]
 1. I won’t spit on your face[3]
 2. Sorry Mudasir Bhai
 3. In the orchard of graves[4]

వ్యాసాలు

[మార్చు]
 1. ముసుగు రాజకీయానికి నగ్నభాష్యం[5]
 2. కర్కశ రాజకీయమే పోలవరం[6]
 3. Nagaraju Koppula, an unfinished inspirational painting[7]
 4. Scaling silvery mountains: Merit in the ghettos![8]
 5. ఒక అసంపూర్ణ జీవిత చిత్రం[9]
 6. మూగబోయిన విస్తాపకుని స్వరం[10]
 7. తమిళ ప్రేమకథ: మనువు క్షేమంగానే ఉన్నాడు[11]
 8. ప్రత్యామ్నాయ ప్రయాణికుడు[12]
 9. మర్చిపోలేని సాదా బైనామా… నీరుకొండకు నివాళి[13]
 10. కవిరాజు, వర్తమాన చైతన్యం[14]
 11. చీమలు చెప్పే కథలే కావాలిప్పుడు![15]

పరిశోధన పత్రాలు

[మార్చు]

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. నవతెలంగాణ, ఖమ్మం రూరల్‌. "డాక్టరేట్‌ పొందిన సీతారాములు". Retrieved 23 January 2017.
 2. వాకిలి, కొత్త పుస్తకం. "శివసాగర్ ముద్ర శాశ్వతం: గుర్రం సీతారాములు". vaakili.com. Retrieved 23 January 2017.
 3. రౌండ్ టేబుల్ ఇండియా. "I won't spit on your face". roundtableindia.co.in. Retrieved 23 January 2017.
 4. రౌండ్ టేబుల్ ఇండియా. "In the orchard of graves". roundtableindia.co.in. Retrieved 23 January 2017.
 5. గుర్రం సీతారాములు, వర్డ్ ప్రెస్. "ముసుగు రాజకీయానికి నగ్నభాష్యం !". gurramseetaramulu.wordpress.com. Retrieved 23 January 2017.
 6. గుర్రం సీతారాములు, బ్లాగ్. "కర్కశ రాజకీయమే పోలవరం". /dalitinformationneducationtrust.blogspot.in. Archived from the original on 13 ఫిబ్రవరి 2016. Retrieved 23 January 2017.
 7. రౌండ్ టేబుల్ ఇండియా. "Nagaraju Koppula, an unfinished inspirational painting". roundtableindia.co.in. Retrieved 23 January 2017.
 8. ఇండియా రెసిస్ట్స్. "Scaling silvery mountains: Merit in the ghettos!". www.indiaresists.com. Archived from the original on 19 అక్టోబరు 2016. Retrieved 23 January 2017.
 9. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్. "ఒక అసంపూర్ణ జీవిత చిత్రం...గుర్రం సీతారాములు". Retrieved 23 January 2017.[permanent dead link]
 10. ఆప్కా టీవి న్యూస్. "మూగబోయిన విస్తాపకుని స్వరం : గుర్రం సీతారాములు". www.aapkatvnews.com. Retrieved 23 January 2017.[permanent dead link]
 11. తెలుగు వన్ ఇండియా. "తమిళ ప్రేమకథ: మనువు క్షేమంగానే ఉన్నాడు". telugu.oneindia.com. Retrieved 23 January 2017.
 12. నమస్తే తెలంగాణ, EDITPAGE ARTICLES. "ప్రత్యామ్నాయ ప్రయాణికుడు". Retrieved 23 January 2017.[permanent dead link]
 13. ఖమ్మం న్యూస్. "మర్చిపోలేని సాదా బైనామా… నీరుకొండకు నివాళి". Retrieved 23 January 2017.
 14. ఆంధ్రజ్యోతి, ఎడిటోరియల్ (11 November 2017). "కవిరాజు, వర్తమాన చైతన్యం". Archived from the original on 14 నవంబరు 2017. Retrieved 30 January 2018.
 15. ఆంథ్రజ్యోతి, ఎడిటోరియల్, వివిధ (29 January 2018). "చీమలు చెప్పే కథలే కావాలిప్పుడు!". Retrieved 30 January 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
 16. "తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాల ప్రదానం". EENADU. 2024-03-21. Archived from the original on 2024-03-20. Retrieved 2024-03-21.

ఇతర లంకెలు

[మార్చు]
 1. గుర్రం సీతారాములు వర్డ్ ప్రెస్ వెబ్
 2. గుర్రం సీతారాములు బ్లాగ్