గుర్రప్పడియ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


గుర్రప్పడియ
రెవిన్యూ గ్రామం
గుర్రప్పడియ is located in Andhra Pradesh
గుర్రప్పడియ
గుర్రప్పడియ
అక్షాంశ రేఖాంశాలు: 15°27′00″N 79°45′32″E / 15.45°N 79.759°E / 15.45; 79.759Coordinates: 15°27′00″N 79°45′32″E / 15.45°N 79.759°E / 15.45; 79.759 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంకొండపి మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం857 హె. (2,118 ఎ.)
జనాభా
(2011)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523270 Edit this at Wikidata

గుర్రప్పడియ, ప్రకాశం జిల్లా, కొండపి మండలానికి చెందిన గ్రామము[1].

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

మూగచింతల 2 కి.మీ, నెన్నూరుపాడు 3 కి.మీ, చినకండ్ల గుంట 6 కి.మీ, అనకర్లపూడి 6 కి.మీ, పెట్లూరు 7 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన చీమకుర్తి మండలం, తూర్పున సంతనూతలపాడు మండలం, పశ్చిమాన మర్రిపూడి మండలం, దక్షణాన పొన్నలూరు మండలం.

సమీప పట్టణాలు[మార్చు]

సంతనూతలపాడు 24 కి.మీ, జరుగుమిల్లి 16.5 కి.మీ, పొన్నలూరు 17.8 కి.మీ, చీమకుర్తి 18.7 కి.మీ.

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. 2013,జులైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలో శ్రీ మారెడ్డి సుబ్బారెడ్డి ఉపసర్పంచిగా ఎన్నికైనారు. [1]
  2. 2017,జూన్-8న ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఉపఎన్నికలలో శ్రీమతి మాదాల శాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గణాంకాలు[మార్చు]

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 992.[2] ఇందులో పురుషుల సంఖ్య 510, మహిళల సంఖ్య 482, గ్రామంలో నివాస గృహాలు 227 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 857 హెక్టారులు.

జనాభా (2011) - మొత్తం 1, 290 - పురుషుల సంఖ్య 638 -స్త్రీల సంఖ్య 652 - గృహాల సంఖ్య 313
  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం; 2017,జూన్-9; 6వపేజీ.