గుర్‌గావ్ జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్‌గావ్ జిల్లా
హర్యానా పటంలో గుర్‌గావ్ జిల్లా స్థానం
హర్యానా పటంలో గుర్‌గావ్ జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంహర్యానా
ముఖ్య పట్టణంగర్‌గావ్
విస్తీర్ణం
 • మొత్తం1,253 కి.మీ2 (484 చ. మై)
జనాభా వివరాలు
(2001)
 • మొత్తం8,70,539
 • సాంద్రత690/కి.మీ2 (1,800/చ. మై.)
జాలస్థలిఅధికారిక జాలస్థలి

హర్యానా రాష్ట్రం లోని 22 జిల్లాలలో గుర్‌గావ్ జిల్లా (హిందీ: गुड़गाँव ज़िला); (పాలీ:ਗੂੜਗਾਓਂ ਜ਼ਿਲ੍ਹਾ) ఒకటి. గుర్‌గావ్ పట్టణం జిల్లాకు కేంద్రంగా ఉంది. జిల్లా జనసంఖ్య 16,60,289. వీరిలో హిందువులు 10,26,542, ముస్లిములు 6,17,918 (37.21%), సిక్కులు 6,672 ఉన్నారు. హర్యానా రాష్ట్ర దక్షిణ ప్రాంత జిల్లాలలో గుర్‌గావ్ జిల్లా ఒకటి.

సరిహద్దులు[మార్చు]

సరిహద్దు వివరణ జిల్లా
ఉత్తర సరిహద్దు జజ్ఝర్ జిల్లా, ఢిల్లీ
తూర్పు సరిహద్దు ఫరీదాబాద్ జిల్లా
దక్షిణ సరిహద్దు పాల్వాల్ జిల్లా, మేవాత్ జిల్లా
పశ్చిమ సరిహద్దు రెవారి జిల్లా

భౌగోళికం[మార్చు]

జిల్లాలో ఆరావళి పర్వతాలలోని పలు చిన్న పర్వతశ్రేణులు ఉన్నాయి.

విభాగాలు[మార్చు]

విషయాలు వివరణలు
ఉపవిభాగాలు 3 ఉత్తర గుర్‌గావ్, దక్షిణ గుర్‌గావ్, పఠౌడి.
తాలూకాలు 5 గుర్‌గావ్, సొహ్నా, పఠౌడి, ఫరూఖ్‌నగర్, మనేసర్.
మండలాలు 4 సొహ్నా, పఠౌడి, ఫరూఖ్‌నగర్, మనేసర్
అసెంబ్లీ నియోజక వర్గం 4 గుర్‌గావ్, సొహ్నా, పఠౌడి, బాద్షాఘర్ .

[1]

పార్లమెంటు నియోజక వర్గం గుర్‌గావ్ [2]

పరిశ్రమలు[మార్చు]

గుర్‌గావ్ జిల్లాలోని గుర్‌గావ్ నగరం, మనెసర్, రోజ్క మెయో ప్రాంతాలలో పలు పరిశ్రమలు, కార్యాలయాలు ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 15,14,085,[3]
ఇది దాదాపు. గబాన్ దేశ జనసంఖ్యకు సమానం.[4]
అమెరికాలోని. హవాయ్ రాష్ట్ర జనసంఖ్యకు సమం.[5]
640 భారతదేశ జిల్లాలలో. 328వ స్థానంలో ఉంది.[3]
1చ.కి.మీ జనసాంద్రత. 1241 .[3]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 73.93%.[3]
స్త్రీ పురుష నిష్పత్తి. 853 :1000 [3]
జాతియ సరాసరి (928) కంటే.
అక్షరాస్యత శాతం. 84.4%.[3]
జాతియ సరాసరి (72%) కంటే.
గుర్‌గావ్ జిల్లా
మతం శాతం
హిందువులు
  
62%
ముస్లిములు
  
37%
ఇతరులు†
  
1%
మతానుయాయుల వివరణ
వీరితో చేర్చి సిక్కుs (0.2%), బుద్ధులు (<0.2%).

[6]

బయటి లింకులు[మార్చు]

ములాలు[మార్చు]

  1. "District Wise Assembly Constituencies" (PDF). Chief Electoral Officer, Haryana website. Archived from the original (PDF) on 21 జూలై 2011. Retrieved 28 March 2011. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  2. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 157. Archived from the original (PDF) on 2010-10-05. Retrieved 2014-08-25.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 3.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  4. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 2011-09-27. Retrieved 2011-10-01. gujjars have many villages in gurgaon. Gabon 1,576,665 {{cite web}}: line feed character in |quote= at position 39 (help)
  5. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 2011-08-23. Retrieved 2011-09-30. Hawaii 1,360,301 {{cite web}}: line feed character in |quote= at position 7 (help)
  6. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above". Office of the Registrar General & Census Commissioner, India. Archived from the original (pdf) on 25 డిసెంబర్ 2018. Retrieved 26 March 2012. {{cite web}}: Check date values in: |archive-date= (help)