Jump to content

గులాబ్ యాదవ్

వికీపీడియా నుండి
గులాబ్ యాదవ్

పదవీ కాలం
2015 నవంబర్ – 2020 నవంబర్
ముందు నితీష్ మిశ్రా
తరువాత నితీష్ మిశ్రా
నియోజకవర్గం ఝంఝర్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ రాష్ట్రీయ జనతా దళ్
వృత్తి రాజకీయ నాయకుడు

గులాబ్ యాదవ్ బీహార్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2015 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఝంఝర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

గులాబ్ యాదవ్ రాష్ట్రీయ జనతా దళ్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2025 బీహార్ శాసనసభ ఎన్నికలలో ఝంఝర్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఆర్‌జేడీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నితీష్ మిశ్రాపై 834 ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 64,320 ఓట్లతో విజేతగా నిలవగా, నితీష్ మిశ్రా63,486 రెండోస్థానంలో నిలిచాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. "Jhanjharpur Constituency Election Results 2015 - 2025" (in ఇంగ్లీష్). The Times of India. 14 November 2025. Archived from the original on 28 December 2025. Retrieved 28 December 2025.
  2. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Statistical Report on General Election, 2015 to the Legislative Assembly of Bihar". Election Commission of India. Retrieved 29 November 2021.