గుల్మము
స్వరూపం
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |

గుల్మము : ఇదొక చిన్న మొక్క. ఒక్కసారి పూసిన తర్వాత అంతరిస్తాయి.
ఉపయోగాలు
గుల్మాలు వంటలలో, వైద్యంలోను విస్తృతంగా ఉపయోగపడుతున్నాయి. ఆకుకూరలు చాలా వరకు గుల్మాలే. ఉదాహరణ: తోటకూర, కొత్తిమిర మొదలైనవి. ఔషధ మొక్కలలోని ఆకులు, వేరు, విత్తనాలు మొదలైన భాగాలు ఇందుకోసం ఉపయోగపడతాయి.