గుల్వీర్ సింగ్
స్వరూపం
| Personal information | |||||||||||||||||||||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
| Born | 1998 జూన్ 1 అట్రౌలీ, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||||||||||||||||||||||||||
| Military career | |||||||||||||||||||||||||||
| సేవలు/శాఖ | |||||||||||||||||||||||||||
| సేవా కాలం | 2018–ప్రస్తుతం | ||||||||||||||||||||||||||
| ర్యాంకు | నయీబ్ సుబేదార్ | ||||||||||||||||||||||||||
| యూనిట్ | ది గ్రెనేడియర్స్ | ||||||||||||||||||||||||||
| Sport | |||||||||||||||||||||||||||
| Sport | ట్రాక్ అండ్ ఫీల్డ్ | ||||||||||||||||||||||||||
| Event | లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ | ||||||||||||||||||||||||||
| Achievements and titles | |||||||||||||||||||||||||||
| Personal bests | |||||||||||||||||||||||||||
Medal record
| |||||||||||||||||||||||||||
గుల్వీర్ సింగ్ (జననం 1 జూన్ 1998) ఒక భారతీయ క్రీడాకారుడు. ఇతడు 10,000 మీ. 5000 మీ. పరుగు పందేలలో ప్రస్తుత ఆసియా ఛాంపియన్. 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పోటీలలో ఈ రెండు ఈవెంట్లలో బంగారు పతకాలు గెలుచుకున్నాడు.[1]2022 ఆసియా క్రీడలలో 10,000 మీటర్లలో కాంస్య పతకాన్ని, 2023 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ పోటీలలో 5000 మీటర్లలో కాంస్య పతకాన్ని సింగ్ సాధించాడు[2][3]
మూలాలు
[మార్చు]- ↑ "Asian Athletics Championships 2025 double gold medallist, Gulveer Singh: Hope medals get me the recognition I deserve!". Hindustan Times (in ఇంగ్లీష్). 2025-06-02. Retrieved 2025-08-26.
- ↑ "Asian Games: Kartik Kumar wins silver; Gulveer Singh bags bronze in men's 10,000m". The New Indian Express. 30 Sep 2023. Retrieved 30 Sep 2023.
- ↑ Javed, Nusrat (18 Jul 2023). "Gulveer Singh, who ran on the ridge of the farm, won the bronze medal in the Asian Athletics Championship". The Bihar Bandhu. Retrieved 1 Oct 2023.[permanent dead link]