గుళ్ళపల్లి సుబ్బారావు సేవా సంస్థ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గుళ్ళపల్లి సుబ్బారావు సేవాసంస్థ గుంటూరు పట్టణంలో కల సేవా సంస్థలలో ఒకటి.

ప్రారంభ విశేషాలు[మార్చు]

సంస్థ నిర్వాహకులమైన స్వర్గీయ గుళ్ళపల్లి బసవయ్య, శ్రీమతి లీలావతి గార్ల కుటుంబ సభ్యుల ద్వారా వారి పేరిట ఈ సేవా సంస్థ నెలకొల్పబడినది.

సంస్థ ఆశయము[మార్చు]

బీద విద్యార్థులకు, విద్యార్ధినులకు వసతి కలుగజేయుచున్న హాస్టల్స్, మానసిక వికలాంగుల సేవా సంస్థలకు, ప్రతి మానవుడు ఏదో ఒకరోజు చేరే మహాప్రస్థానాల అభివృద్ధికి, ప్రభుత్వ, నగరపాలక సంస్థ పాఠశాలల వసతులకు, వీటికి తోడు మా దృష్టికి వచ్చిన సమాజహిత కార్యక్రమాలను ఇతోధికముగా మా ఆర్ధిక వనరులతో నిర్వహించుట. .

సేవా కార్యక్రమాలు[మార్చు]

మార్చి రాయాలి

(పై ఆశయముల కొరకు సంస్థాపన నాటి నుండి గుంటూరు నగరములోనే గాక మా స్వగ్రామము బ్రాహ్మణకోడూరులో కూడా కార్యక్రమములకు పెద్ద మొత్తములో ఆర్ధిక సహాయము చేయుట జరిగింది. భవిష్యత్తులో కూడా మా ఆశయ సాధన కొరకు పాటు పడదలచినాము. విద్యాభివృద్ధికి దోహదపడిన వ్యక్తులను, సమాజ సేవాతత్పరులకు, మానవత్వ విలువలు పెంచిన వారిని మా సంస్థ సగౌరవంగా సత్కరించి వారిని ప్రోత్సహించుచున్నది)

ప్రచురణలు[మార్చు]

  1. శిల-శిల్పం నువ్వే
  2. మట్టినుంచి... మహా శిల్పం దాక...
  3. మాతృదేవో భవ
  4. అష్టోత్తర శత నీతి చంద్రిక
  5. మట్టి పొరల్లోంచి
  6. ప్రాచీన భారతీయ పశు విజ్ఞానం

మూలాలు[మార్చు]