గూగుల్ లిప్యంతరీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గూగుల్ లిప్యంతరీకరణ[1] ద్వారా మనకు కావలసిన తెలుగు పదాన్ని ఇంగ్లీషు అక్షరాలతో టైపు చేసి ఖాళీ పట్టి నొక్కితే అది తెలుగులోకి మార్చబడుతుంది. ఇది 19 భాషలలో పనిచేస్తుంది. 2007 ఆగస్టు 20 న విడుదలైంది. ఇది గూగుల్ సైట్లలో (జీమెయిల్, బ్లాగర్ లాంటి) పనిచేస్తుంది. అంతర్జాల సంపర్కములేకుండా (ఆఫ్‌లైన్) వాడాలంటే విండోస్ వాడేవారికొరకు స్థాపించకోవటానికి సాఫ్ట్‌వేర్[2] అందుబాటులో ఉంది. విండోస్, లినక్స్, మాక్ ఒఎస్ లాంటి ఏ నిర్వహణ వ్యవస్థైనా, వాటిలో పనిచేసే విహరిణులు (బ్రౌజర్) (ఇంటర్నెట్ ఎక్స్ ప్లోరర్, ఫైర్‌ఫాక్స్, సఫారి, క్రోమ్ ) లో తెలుగు టైపు చేయడానికి బుక్ మార్క్ లెట్ [3] ద్వారా వాడుకోవచ్చు.

ఇవీ చూడండి[మార్చు]

వనరులు[మార్చు]