గూగుల్ వేవ్

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

గూగుల్ వేవ్ అనేది ఒక సరికొత్త ఆన్‌లైన్ కమ్యూనికేషన్ ఉపకరణం. దీనిని ఉపయోగించి వెబ్ ద్వారా ఒకేసారి చాలా మంది తమలో తాము సంభాషిస్తూ పత్రాలను తయారు చేయవచ్చు. గూగుల్ వేవ్ ను తయారు చేసిన వారి మాటల్లో చెప్పాలంటే "ఈ మెయిల్" ఈ కాలంలో కనుగొనబడి ఉంటే ఏ విధంగా ఉంటుందో గూగుల్ వేవ్ అలాంటిది." మొదటిలో వేవ్ ను వాడటం క్లిష్టంగా ఉన్నా దీన్ని ఉపయోగించగలిగే సంధర్భాలు చాలానే ఉన్నాయి.

బయటి లింకులు[మార్చు]