గూడూరు
స్వరూపం
గూడూరు లేదా గూడూర్ పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితా:
ఆంధ్రప్రదేశ్ మండలాలు
[మార్చు]- గూడూరు (కర్నూలు) - కర్నూలు జిల్లాలో ఒక మండలం
- గూడూరు (కృష్ణా) - కృష్ణా జిల్లాలో ఒక మండలం
- గూడూరు (నెల్లూరు) - నెల్లూరు జిల్లాలో ఒక మండలం.
ఆంధ్రప్రదేశ్ గ్రామాలు
[మార్చు]- గూడూరు (చింతూరు) - తూర్పుగోదావరి జిల్లా,చింతూరు మండలానికి చెందిన గ్రామం
తెలంగాణ మండలాలు
[మార్చు]- గూడూరు (మహబూబాబాద్ జిల్లా) - మహబూబాబాద్ జిల్లాలో ఒక మండలం
తెలంగాణ గ్రామాలు
[మార్చు]- గూడూరు, బీబీనగర్ - నల్గొండ జిల్లాలోని బీబీనగర్ మండలంలో ఒక గ్రామం
- గూడూరు (మిర్యాలగూడ) - నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మండలంలో ఒక గ్రామం
- గూడూరు (కొత్తూరు) - రంగారెడ్డి జిల్లా, కొత్తూరు మండలానికి చెందిన గ్రామం
- గూడూర్ (కమలాపూర్) - వరంగల్ (పట్టణ) జిల్లాలోని కమలాపూర్ మండలానికి చెందిన గ్రామం
- గూడూర్ (కాటారం) - జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం మండలానికి చెందిన గ్రామం
- గూడూర్ (చిన్నచింతకుంట) - మహబూబ్ నగర్ జిల్లాలోని చిన్నచింతకుంట మండలానికి చెందిన గ్రామం
- గూడూర్ (మానూరు) - మెదక్ జిల్లాలోని మానూరు మండలానికి చెందిన గ్రామం
- గూడూర్ (దోమ) - వికారాబాదు జిల్లాలోని దోమ మండలానికి చెందిన గ్రామం