గూడూరు మొరవాయిపల్లె
Jump to navigation
Jump to search
రెవిన్యూ గ్రామం | |
![]() | |
నిర్దేశాంకాలు: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°ECoordinates: 15°16′01″N 79°00′00″E / 15.267°N 79°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండలం | కొమరోలు మండలం |
విస్తీర్ణం | |
• మొత్తం | 1.05 కి.మీ2 (0.41 చ. మై) |
జనాభా వివరాలు (2011)[1] | |
• మొత్తం | 0 |
• సాంద్రత | 0.0/కి.మీ2 (0.0/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | 523373 ![]() |
గూడూరు మొరవాయిపల్లె, ప్రకాశం జిల్లా, కొమరోలు మండలానికి చెందిన గ్రామం.[2].
- ఈ గ్రామం తల్లీబిడ్డల అపూర్వబంధానికి ప్రతీకగా నిలుస్తున్నది. 25 సంవత్సరాల క్రితం, ఈ గ్రామం, ప్రజలతో కళకళ్లాడుతూ ఉండేది. ఉపాధికోసం, కన్నతల్లి లాంటి ఊరును వదలి, స్థానికులు దూరప్రాంతాలకు వెళ్ళిపోయినారు. 20 సంవత్సరాల క్రితం, ఒకే ఒక్క కుటుంబం మిగిలినది. ఆ తరువాత వారు గూడా కర్నూలు జిల్లా డోన్ కు వెళ్ళిపోవడంతో ఇల్లు శిథిలావస్థకు చేరి కూలిపోయింది. ప్రస్తుతం ఆ ప్రాంతం అన్నదాతల క్షేత్రంగా మారినది. సమీపంలోని నల్లగుంట్ల వాసులు, పంటలు సాగు చేసుకుంటున్నారు. ఆ రకంగా ఆ పల్లె, తల్లీ బిడ్డలాంటి అన్నదాతకు ఆప్యాయత పంచుచున్నది. [1]
వెలుపలి లంకెలు[మార్చు]
[1] ఈనాడు ప్రకాశం; 2013, జూలై-13; 8వపేజీ.
మూలాలు[మార్చు]
- ↑ 1.0 1.1 ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ జిల్లాల జనగణన హ్యాండ్‌బుక్.
- ↑ భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు