Jump to content

గూలిహట్టి. డి. శేఖర్

వికీపీడియా నుండి
గూలిహట్టి. డి. శేఖర్

పదవీ కాలం
2018 – 2023
ముందు బి.జి. గోవిందప్ప
తరువాత బి.జి. గోవిందప్ప
నియోజకవర్గం హోసదుర్గ
పదవీ కాలం
2008 – 2013
ముందు బి.జి. గోవిందప్ప
తరువాత బి.జి. గోవిందప్ప
నియోజకవర్గం హోసదుర్గ
నియోజకవర్గం హోసదుర్గ

వ్యక్తిగత వివరాలు

జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

గూలిహట్టి. డి. శేఖర్ కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు హోసదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

గూలిహట్టి. డి. శేఖర్ స్వతంత్ర అభ్యర్థిగా రాజకీయాల్లోకి వచ్చి 2008 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హోసదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బి.జి. గోవిందప్పపై 1,168 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2013 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బి.జి. గోవిందప్ప చేతిలో 20,017 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

గూలిహట్టి. డి. శేఖర్ ఆ తరువాత భారతీయ జనతా పార్టీలో చేరి 2018 కర్ణాటక శాసనసభ ఎన్నికలలో హోసదుర్గ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి బి.జి. గోవిందప్పపై 25992 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1] ఆయన 2023 శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 10,449 ఓట్లతో నాల్గొవ స్థానంలో నిలిచాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ↑ Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.
  2. ↑ "Karnataka Assembly Elections 2023: Hosadurga". Election Commission of India. 13 May 2023. Archived from the original on 1 May 2025. Retrieved 1 May 2025.