గెడ్డాపు సత్యం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గెడ్డాపు సత్యం ప్రముఖ పద్యకవి, సాహితీవేత్త.

జీవిత విశేషాలు[మార్చు]

ఈయన శ్రీకాకుళం జిల్లా, సంతకవిటి మండలం, కాకరపల్లి గ్రామంలో జన్మించారు. శ్రీకాకుళంలోని డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా పనిచేశారు.

సాహితీసేవ[మార్చు]

వీరు త్రిలిఙ్గపత్రిక, మిసిమి తదితర మాసపత్రికల్లో వ్యాసాలు రాశారు. ఆకాశవాణిలో కవితా స్రవంతి కార్యక్రమంలో స్వీయ కవితలు వినిపించారు. వర్ణనరత్నాకరం అనే పద్య సంకలనాలకు ఆయన వ్యాఖ్యానాలు రాశారు.

రచనలు[మార్చు]

SivakeaSavaM.jpg
  1. మృత్యుంజయుడు
  2. జైత్రయాత్ర
  3. శివకేశవమ్‌
  4. ప్రసన్నధర్మము
  5. కవితా వైజయంతి మొదలైనవి.

మరణం[మార్చు]

వీరు విశాఖపట్నంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శ్వాసకోశ వ్యాధితో జనవరి 8, 2015న మరణించారు[1].

మూలాలు[మార్చు]