గెలుపు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Victory personified on Wellington Arch, London.
The Resurrection by Piero della Francesca, 1460.

గెలుపు (విక్టరీ ) పదం విక్టోరియా నుండి ఉద్భవించినది. ఈమె రోమన్ గెలుపు దేవత. గెలుపు అనేది సామాన్యంగా యుద్ధాలలో ఉపయోగించే పదం. అయితే ఈ పోటీ ప్రపంచంలో ఇది ఇతర వ్యక్తిగత, వృత్తిపరమైన విషయాలలో కూడా వాడడం జరుగుతున్నది. దీనికి వ్యతిరేక పదం ఓటమి.

వివిధ క్రీడలలో పాల్గొన్నవారిలో కొద్దిమంది మాత్రమే గెలుస్తారు. పోటీలలో గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం ఆనవాయితీ.

ఇవి కూడా చూడండి[మార్చు]

Commons-logo.svg
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=గెలుపు&oldid=2827345" నుండి వెలికితీశారు