గేట్ ఆఫ్ హెల్ (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గేట్ ఆఫ్ హెల్
Jigokumon poster.jpg
గేట్ ఆఫ్ హెల్ (జపాన్) సినిమా పోస్టర్
దర్శకత్వంటీనోయుకే కిన్గుసాస్
రచనటీనోయుకే కిన్గుసాస్
నిర్మాతమాసాచి నాగట
నటవర్గంకజో హసిగావ, మాచికో క్యో
ఛాయాగ్రహణంకోహి సుగియామా
కూర్పుశిజియో నిషిడా
సంగీతంయాసుషి అకుటగావ
పంపిణీదారులుడాయి ఫిల్మ్
విడుదల తేదీలు
1953 అక్టోబరు 31 (1953-10-31)
నిడివి
86 నిముషాలు
దేశంజపాన్
భాషజపనీస్

గేట్ ఆఫ్ హెల్ 1953లో విడుదలైన జపాన్ చలనచిత్రం. ఈస్ట్ మాన్కోర్ ఉపయోగించి ఈ సినిమా చిత్రీకరించబడింది. గేట్ ఆఫ్ హెల్ సినిమా డాయి ఫిల్మ్ వారి మొట్టమొదటి రంగు చిత్రం, జపాన్ వెలుపల విడుదలైన మొట్టమొదటి జపనీస్ రంగు చిత్రం.

కథ[మార్చు]

నటవర్గం[మార్చు]

  • కజో హసిగావ
  • మాచికో క్యో
  • ఇసో యమగాట
  • యారోరో కురోకవా
  • కొటర్బో బాండో
  • జూన్ టాజాకీ
  • కొరియా సెండా
  • మాసో షిమిజు
  • తత్సుయా ఇషిగురో
  • కెంజిరో ఉమ్రూరా
  • జెన్ షిమిజు
  • మికికో అర్కి
  • యోషి మినమి
  • కికి మోరి
  • రోయుసుకే కగవ
  • కునిటో సవమురా

సాంకేతికవర్గం[మార్చు]

  • రచన, దర్శకత్వం: టీనోయుకే కిన్గుసాస్
  • నిర్మాత: మాసాచి నాగట
  • సంగీతం: యాసుషి అకుటగావ
  • ఛాయాగ్రహణం: కోహి సుగియామా
  • కూర్పు: శిజియో నిషిడా
  • పంపిణీదారు: డాయి ఫిల్మ్

అవార్డులు[మార్చు]

1954లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రం గ్రాండ్ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1955 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా "1954లో సంయుక్త రాష్ట్రాలలో విడుదలైన మొదటి విదేశీ భాషా చిత్రం" అకాడమీ గౌరవ పురస్కారం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, కలర్ విభాగాల్లో అవార్డును అందుకుంది.[2] 1954 న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డును సాధించింది. లొకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ లియోపార్డ్ (బంగారు చిరుత) అవార్డును గెలుచుకుంది.[3]

మూలాలు[మార్చు]

  1. "Festival de Cannes: Gate of Hell". festival-cannes.com. Retrieved 26 November 2018.
  2. "Awards for 1955". IMDb. Retrieved 26 November 2018.
  3. "Winners of the Golden Leopard". Locarno. Archived from the original on 2009-07-19. Retrieved 2018-11-26.

ఇతర లంకెలు[మార్చు]