గైఘాట శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
గైఘాట శాసనసభ నియోజకవర్గం
| దేశం | భారతదేశం |
|---|---|
| Associated electoral district | బన్‍గావ్ |
| అక్షాంశ రేఖాంశాలు | 22°56′0″N 88°44′0″E |
| దీనికి ఈ గుణం ఉంది | షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడింది |
| సీరీస్ ఆర్డినల్ సంఖ్య | 97 |

గైఘాట శాసనసభ నియోజకవర్గం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర 24 పరగణాలు జిల్లా, బంగాన్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
ఎన్నికైన సభ్యులు
[మార్చు]| సంవత్సరం | ఎమ్మెల్యే | పార్టీ |
|---|---|---|
| 1967 | సి.మిత్ర | బంగ్లా కాంగ్రెస్ [1] |
| 1969 | పారుల్ సాహా | బంగ్లా కాంగ్రెస్ [2] |
| 1971 | చండీ పద మిత్ర | భారత జాతీయ కాంగ్రెస్ [3] |
| 1972 | చండీ పద మిత్ర | భారత జాతీయ కాంగ్రెస్ [4] |
| 1977 | కాంతి బిశ్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [5] |
| 1982 | కాంతి బిశ్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [6] |
| 1987 | కాంతి బిశ్వాస్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [7] |
| 1991 | ప్రబీర్ బనేజీ | భారత జాతీయ కాంగ్రెస్ [8] |
| 1996 | మన్మథ రాయ్ | కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) [9] |
| 2001 | జ్యోతిప్రియ మల్లిక్ | తృణమూల్ కాంగ్రెస్ [10] |
| 2006 | జ్యోతిప్రియ మల్లిక్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [11] |
| 2011 | మంజుల్ కృష్ణ ఠాకూర్ | ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ [12] |
| 2016 | పులిన్ బిహారీ రే | తృణమూల్ కాంగ్రెస్ [13] |
| 2021 | సుబ్రతా ఠాకూర్ | బీజేపీ[14] |
మూలాలు
[మార్చు]- ↑ "General Elections, Inda, 1967, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1969, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1971, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1972, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1977, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1982, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1987, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1991, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 1996, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 2001, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 2006, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "General Elections, India, 2011, to the Legislative Assembly of West Bengal" (PDF). Constituency-wise Data. Election Commission. Retrieved 13 August 2014.
- ↑ "Gaighata Assembly Constituency Election Result - Legislative Assembly Constituency". resultuniversity.com.
- ↑ Financial Express (3 May 2021). "West Bengal assembly election 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 December 2022. Retrieved 17 December 2022.