గొట్నంది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గొట్నంది
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా విజయనగరం
మండలం తెర్లాం గరివిడి
ప్రభుత్వము
 - సర్పంచి
జనాభా (2011)
 - మొత్తం 1,214
 - పురుషులు 606
 - స్త్రీలు 608
 - గృహాల సంఖ్య 294
పిన్ కోడ్ 535 126
ఎస్.టి.డి కోడ్

గొట్నంది, విజయనగరం జిల్లాలోని గరివిడి మండలానికి చెందిన గ్రామము. [1] గొట్నంది గ్రామానికి ప్రస్తుత సర్పంచి "మీటకోటి నరసింహమూర్తి".

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు[మార్చు]

ఈ ఊరికి ఒక గ్రామ దేవత ఉంది. ఆమె పేరు విజయ దుర్గ అమ్మవారు. ఈమెకు గొప్ప చరిత్ర ఉంది. 2007 సంవత్సరంలో ఈ అమ్మవారికి గొప్పగా నెల రోజుల పండగ జరిపించారు. ఈ నెల రోజులు వివిధ రకల పుజలతో మరియు పిండి వంటలుతో అమ్మవారిని పుజించి ఆఖరి రోజు సిరిమను అనే వాహనంతో అమ్మవారిని వనములో విడిచి వస్తారు. ఈమె ద్వారా ఆ ఊరికి పంటలు పండుతాయని వారి నమ్మకం.

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

ఈ ఊరికి ఒక గ్రామ దేవత ఉంది. ఆమె పేరు విజయ దుర్గ అమ్మవారు. ఈమెకు గొప్ప చరిత్ర ఉంది. 2007 సంవత్సరంలో ఈ అమ్మవారికి గొప్పగా నెల రోజుల పండగ జరిపించారు. ఈ నెల రోజులు వివిధ రకల పుజలతో మరియు పిండి వంటలుతో అమ్మవారిని పుజించి ఆఖరి రోజు సిరిమను అనే వాహనంతో అమ్మవారిని వనములో విడిచి వస్తారు. ఈమె ద్వారా ఆ ఊరికి పంటలు పండుతాయని వారి నమ్మకం.ఈ ఊరిలో అనేక రకల కులాల వారు ఊన్నారు వీరు కమ్మరి, కుమ్మరి, మంగలి, సకలి, తెలగ ఈల అనేక రకాల వారు ఊన్నారు. ఈ ఊరు కమ్మరి పనికి మంచి పేరు పొందింది. కమ్మరి వారిలో కి.శె. మీటకోటి. రామ మూర్తి గొప్ప పేరు పొందాడు. (రామ సత్యనారాయణ.మీటకోటి)

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,214 - పురుషుల సంఖ్య 606 - స్త్రీల సంఖ్య 608 - గృహాల సంఖ్య 294

మూలాలు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=గొట్నంది&oldid=2731345" నుండి వెలికితీశారు