గొడవర్తి శ్రీనివాస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఆధునిక తెలుగు యువ రచయితల్లో కవిత్వం, కథానిక, వ్యాసం, బాలగేయాలు వంటి విభిన్న ప్రక్రియల్లో కృషి చేస్తున్న వ్యక్తి గొడవర్తి. శ్రీనివాసు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ళ గ్రామంలో జన్మించారు.

కవిత్వంలో తనకంటూ ప్రత్యేక శైలిని, భావుకతను ప్రదర్శిస్తున్న వ్యక్తి గొడవర్తి. అతని కలం నుంచి జాలువారిన కవితలు పాఠకులను అలరిస్తున్నాయి. "మట్టి బ్రతికుంటేనే కదా మనిషి బ్రతికుండేది", "రూపాయి చుట్టూ ఉపగ్రహంలా తిరుగుతున్నాడు నేటి మరమనిషి" వంటి కవితా వాక్యాలు అతని ప్రతిభకు నిదర్శనం.గొడవర్తి రాసిన కవితల్లో మట్టి బ్రతికుంటేనే, అచ్చం నదుల్లాగే, స్నేహవారధి,గది,కడిమిపూలు,రాతిరథం వంటివి ప్రసిద్ధ కవితలు..

బాల సాహిత్యంలో సైతం ఆయన కృషి చేస్తున్నారు. ఆయన రాసిన చిన్న పిల్లల కథలు తెలుగువిద్యార్ధి,బాలభారతం వంటి వివిధ పత్రికల్లో అచ్చయ్యాయి.

ఆయన రాసే రాజకీయ, సామాజిక విశ్లేషణాత్మకమైన వ్యాసాలు ఈనాడు,ఆంధ్రజ్యోతి,ఆంధ్రప్రభ,సూర్య వంటి వివిధ పత్రికల సంపాదకీయ పేజీలలో అచ్చవుతుంటాయి.

https://www.andhrajyothy.com/artical?SID=760688[1]

http://www.eenadupratibha.net/pratibha/onlinedesk/generalessays/international-topic14.html


  1. https://www.andhrajyothy.com/artical?SID=760688 https://www.sukatha.com/author/gsrinivasu