గోండా లోక్‌సభ నియోజకవర్గం
Appearance
Existence | 1952–ప్రస్తుతం |
---|---|
Reservation | జనరల్ |
Current MP | కీర్తి వర్ధన్ సింగ్ |
Party | భారతీయ జనతా పార్టీ |
Elected Year | 2019 |
State | ఉత్తర్ ప్రదేశ్ |
Assembly Constituencies | ఉత్రుల
మెహనౌన్ గోండా మాన్కాపూర్ గౌరా |
గోండా లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని 80 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.[1]
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
[మార్చు]నియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వేషన్ | జిల్లా |
---|---|---|---|
293 | ఉత్రుల | జనరల్ | బలరాంపూర్ |
295 | మెహనౌన్ | జనరల్ | గోండా |
296 | గోండా | జనరల్ | గోండా |
300 | మాన్కాపూర్ | ఎస్సీ | గోండా |
301 | గౌరా | జనరల్ | గోండా |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
[మార్చు]సంవత్సరం | ఎంపీ | పార్టీ |
---|---|---|
1952 | చౌదరి హైదర్ హుస్సేన్ | భారత జాతీయ కాంగ్రెస్ |
1957 | దినేష్ ప్రతాప్ సింగ్ | |
1962 | రామ్ రతన్ గుప్తా | |
1964^ | ఎన్. దండేకర్ | స్వతంత్ర పార్టీ |
1967 | సుచేతా కృపలాని | భారత జాతీయ కాంగ్రెస్ |
1971 | ఆనంద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (O) |
1977 | సత్య దేవ్ సింగ్ | భారతీయ లోక్ దళ్ |
1980 | ఆనంద్ సింగ్ | భారత జాతీయ కాంగ్రెస్ (I) |
1984 | భారత జాతీయ కాంగ్రెస్ | |
1989 | ||
1991 | బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
1996 | కేతకీ దేవీ సింగ్ | |
1998 | కీర్తి వర్ధన్ సింగ్ | సమాజ్ వాదీ పార్టీ |
1999 | బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ [2] | భారతీయ జనతా పార్టీ |
2004 | కీర్తి వర్ధన్ సింగ్ [3] | సమాజ్ వాదీ పార్టీ |
2009 | బేణి ప్రసాద్ వర్మ [4] | భారత జాతీయ కాంగ్రెస్ |
2014 | కీర్తి వర్ధన్ సింగ్ | భారతీయ జనతా పార్టీ |
2019[5] | ||
2024[6] |
మూలాలు
[మార్చు]- ↑ "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). 26 November 2008. Retrieved 24 June 2021.
- ↑ "General Election, 1999 (Vol I, II, III)". Election Commission of India. Retrieved 31 December 2021.
- ↑ "General Election 2004". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ "General Election 2009". Election Commission of India. Retrieved 22 October 2021.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Election Commision of India (9 June 2024). "2024 Loksabha Elections Results - Gonda". Archived from the original on 9 June 2024. Retrieved 9 June 2024.