గోండియా లోక్సభ నియోజకవర్గం
స్వరూపం
గోండియా | |
---|---|
Former లోక్సభ నియోజకవర్గం | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
పరిపాలనా విభాగం | పశ్చిమ భారతదేశం |
రాష్ట్రం | మహారాష్ట్ర |
ఏర్పాటు తేదీ | 1962 |
రద్దైన తేదీ | 1967 |
రిజర్వేషన్ | ఎస్.సి. |
గోండియా లోక్సభ నియోజకవర్గం, ఇది మహారాష్ట్రకు చెందిన నియోజకవర్గం. 1962 లో ఏర్పడింది. తరువాత 1967 భారత సార్వత్రిక ఎన్నికలకు ఈ నియోజకవర్గం ఉనికిలో లేదు.
పార్లమెంటు సభ్యులు
[మార్చు]- 1952-1961: నియోజకవర్గం ఉనికిలో లేదు.
- 1962: బాలకృష్ణ రామంద్ర వాస్నిక్, భారత జాతీయ కాంగ్రెస్ (గోండియా (ఎస్. సి) (మహారాష్ట్ర రాష్ట్ర రాజ్యాంగం సంఖ్య 34) [1]
- 1967 తరువాత ఈ నియోజకవర్గం ఉనికిలో లేదు. ఈ నియోజకవర్గంలోని ప్రాంతాలు భండారా లోక్సభ నియోజకవర్గంలో విలీనమయ్యాయి.
ఇవి కూడా చూడండి
[మార్చు]- భండారా-గోండియా లోక్సభ నియోజకవర్గం (2009 15వ లోక్సభ ఎన్నికలు)
- భండారా లోక్సభ నియోజకవర్గం (1951 నుండి 2004 వరకు 1 నుండి 14వ లోక్సభ ఎన్నికలు)
- చిమూర్ లోక్సభ నియోజకవర్గం
- లోక్సభ పూర్వ నియోజకవర్గాల జాబితా
- గోండియా జిల్లా
- భండారా జిల్లా
మూలాలు
[మార్చు]- ↑ "General Election of India 1962, List of Successful Candidate" (PDF). Election Commission of India. p. 69. Retrieved 2010-01-13.