గోకర్ బాసర్
స్వరూపం
| గోకర్ బాసర్ | |||
| పదవీ కాలం 2019 – 2024 జూన్ 2 | |||
| ముందు | గోజెన్ గాడి | ||
|---|---|---|---|
| తరువాత | న్యాబి జిని దిర్చి | ||
| నియోజకవర్గం | బాసర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | నేషనల్ పీపుల్స్ పార్టీ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గోకర్ బాసర్ అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బాసర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[1][2]
రాజకీయ జీవితం
[మార్చు]గోకర్ బాసర్ నేషనల్ పీపుల్స్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019 అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో బాసర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి గోజెన్ గాడిని 240 ఓట్ల తేడాతో ఓడించి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3] ఆయన 2024 శాసనసభ ఎన్నికలలో ఎన్‌పిపి అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి న్యాబి జిని దిర్చి చేతిలో 1,791 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[4][5][6]
మూలాలు
[మార్చు]- ↑ "4 MLAs from Congress, NPP join the BJP in Arunachal Pradesh" (in Indian English). The Hindu. 25 February 2024. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "2 Cong MLAs, equal number of NPP legislators join BJP in Arunachal". ThePrint. 25 February 2024. Archived from the original on 18 May 2025. Retrieved 18 May 2025.
- ↑ "Arunachal Assembly will have 20 first time MLAs" (in ఇంగ్లీష్). Deccan Herald. 25 May 2019. Archived from the original on 19 May 2025. Retrieved 19 May 2025.
- ↑ "Basar (ST) Constituency Election Results 2024" (in ఇంగ్లీష్). The Times of India. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Arunachal Pradesh Assembly Election Results 2024 - Basar" (in ఇంగ్లీష్). Election Commission of India. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.
- ↑ "Basar Assembly Election Result 2024: BJP's Nyabi Jini Dirchi wins". The Times of India. 2 June 2024. Archived from the original on 25 May 2025. Retrieved 25 May 2025.