గోటేగావ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోటేగావ్
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంమధ్య ప్రదేశ్
జిల్లాసివ్‌నీ
లోక్‌సభ నియోజకవర్గంమాండ్లా

గోటేగావ్ శాసనసభ నియోజకవర్గం మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సివ్‌నీ జిల్లా, మాండ్లా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు[మార్చు]

సంవత్సరం అభ్యర్థి పార్టీ
2018[1] నర్మదా ప్రసాద్ ప్రజాపతి కాంగ్రెస్
2013[2] డాక్టర్ కైలాష్ జాతవ్ బీజేపీ
2008[3] నర్మదా ప్రసాద్ ప్రజాపతి కాంగ్రెస్
2003 హకంసింగ్ చాదర్ (మెహ్రా) బీజేపీ
1998 శేఖర్ చౌదరి కాంగ్రెస్
1993 నర్మదా ప్రసాద్ కాంగ్రెస్
1990 అంచల్ భాయ్ బీజేపీ
1985 నర్మదాప్రసాద్ కాంగ్రెస్
1980 రాంకిషన్ హాజీ కాంగ్రెస్ (I)
1977 శరశ్చంద్ర ఝరియా జనతా పార్టీ
1972 నర్సింగదాస్ కాంగ్రెస్

మూలాలు[మార్చు]

  1. India Today (12 December 2018). "Madhya Pradesh election results: Here is the full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 February 2023. Retrieved 17 February 2023.
  2. CEO Madhyapradesh (2013). "Madhya Pradesh Assembly Election Results 2013 Complete Winners List" (PDF). Archived from the original (PDF) on 17 February 2023. Retrieved 17 February 2023.
  3. "Madhya Pradesh Vidhan Sabha General Elections - 2008 (in Hindi)" (PDF). Chief Electoral Officer, Madhya Pradesh website. Retrieved 7 March 2011.