గోపథ బ్రాహ్మణం
స్వరూపం
(గోపథ బ్రాహ్మణము నుండి దారిమార్పు చెందింది)
| ధారావాహిక లోని భాగం |
| హిందూమత పదకోశం |
| ఈ వ్యాసానికి సంబంధించిన రచనలు హిందూధర్మశాస్త్రాలు | |
| వేదములు (శ్రుతులు) | |
|---|---|
| ఋగ్వేదం · యజుర్వేదం | |
| సామవేదము · అధర్వణవేదము | |
| వేదభాగాలు | |
| సంహిత · బ్రాహ్మణము | |
| అరణ్యకము · ఉపనిషత్తులు | |
| ఉపనిషత్తులు | |
| ఐతరేయ · బృహదారణ్యక | |
| ఈశ · తైత్తిరీయ · ఛాందోగ్య | |
| కఠ · కేన · ముండక | |
| మాండూక్య ·ప్రశ్న | |
| శ్వేతాశ్వర | |
| వేదాంగములు (సూత్రములు) | |
| శిక్ష · ఛందస్సు | |
| వ్యాకరణము · నిరుక్తము | |
| జ్యోతిషము · కల్పము | |
| స్మృతులు | |
| ఇతిహాసములు | |
| మహాభారతము · రామాయణము | |
| పురాణములు | |
| ధర్మశాస్త్రములు | |
| ఆగమములు | |
| శైవాగమం · వైఖానసము ·పాంచరాత్రము | |
| దర్శనములు | |
| సాంఖ్య · యోగ | |
| వైశేషిక · న్యాయ | |
| పూర్వమీమాంస · ఉత్తరమీమాంస | |
| ఇతర గ్రంథాలు | |
| భగవద్గీత · భాగవతం | |
| విష్ణు సహస్రనామ స్తోత్రము · త్రిమతాలు | |
| లలితా సహస్రనామ స్తోత్రము · శక్తిపీఠాలు | |
| శివ సహస్రనామ స్తోత్రము | |
| త్రిమూర్తులు · తిరుమల తిరుపతి | |
| పండుగలు · పుణ్యక్షేత్రాలు | |
| ... · ... | |
| ఇంకా చూడండి | |
| మూస:హిందూ మతము § వర్గం:హిందూమతం | |
గోపథ బ్రాహ్మణము (సంస్కృతం: गोपथ ब्राह्मण, Gopatha Brāhmaṇa) వ్యాఖ్యాన రూపమైన గ్రంథము అథర్వణవేదము నకు సంబంధించిన వైదిక క్రతువులను వర్ణిస్తూ గద్య రచనలున్న ఒక కళరూపము, అర్వాచీన బ్రాహ్మణాలలో ఇది ఒక్కటే మాత్రమే ఉంది.[1]
- గోపథ బ్రాహ్మణము గ్రంథము ఇద్దరు మహర్షులు అయిన శౌనకుడు, పిప్పలాదుడు లకు అథర్వణవేదము మూలరూపాలలో సంబంధం ఉంది..[2]
గాయత్రీమంత్ర రహస్యం
[మార్చు]- గాయత్రీమంత్ర రహస్యం, పేదబ్రహ్మచర్యం, ఓంకారస్వరూపం అర్థం చేసుకునేందుకు ఈ బ్రాహ్మణం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ గోపథ బ్రాహ్మణం నుంచే జగత్ప్రసిద్ధమైన అవ్యయలక్షణం గురించి పతంజలి పేర్కొన్నది [3]
విభాగం
[మార్చు]- ఈ బ్రాహ్మణానికి 100 ప్రపాఠకాలు ఉండేవని, ప్రస్తుతము 11 ప్రపాఠకాలు మాత్రమే దొరుకుతున్నాయి. గోపథ బ్రాహ్మణ (1) పూర్వభాగ (2) ఉత్తరభాగ అని రెండు విభాగాలుగా విభజింప బడింది. పూర్వభాగంలో 5, ఉత్తరభాగంలో 6 ప్రపాఠకాలు అనగా మొత్తం 11 ప్రపాఠకాలు ఉన్నాయి. ప్రపాఠకాలు అనగా అధ్యాయాలు అని కొందరందురు. ప్రతి ప్రపాఠకం కొన్ని ఖండాలు గా విభజింపబడింది.[2] పూర్వభాగంలో 135 ఖండికలు, ఉత్తరభాగంలో 123 ఖండికలు ఉన్నాయి. ఈ క్రింద సూచించిన పట్టిక ద్వారా మనము తెలుసుకోవచ్చును.
ఖండ విభాగం
[మార్చు]| ఖండాలు | ప్రపాఠకాలు | ఖండికలు | ఖండాలు | ప్రపాఠకాలు | ఖండికలు |
| I | 1 | 39 | II | 1 | 26 |
| 2 | 24 | 2 | 24 | ||
| 3 | 23 | 3 | 28 | ||
| 4 | 24 | 4 | 19 | ||
| 5 | 25 | 5 | 15 | ||
| 6 | 16 | ||||
| మొత్తం ఖండాలు | 135 + | మొత్తం ఖండాలు | 123 = 258 |
ఇవి కూడా చూడండి
[మార్చు]బయటి లింకులు
[మార్చు]- Maurice Bloomfield, The Position of the Gopatha-Brāhmaṇa in Vedic Literature, Journal of the American Oriental Society (1898).
మూలాలు
[మార్చు]- ↑ https://en.wikipedia.org/wiki/Gopatha_Brahmana
- ↑ 2.0 2.1 Patyal, Hukam Chand (1990). "Gopatha Brahmana". In T.N. Dharmadhikari & others (ed.). Vedic Texts, A Revision: Prof. C.G. Kashikar Felicitation Volume. Delhi: Motilal Banarsidass. pp. 10–5. ISBN 81-208-0806-1.
- ↑ "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - తిరుమల తిరుపతి దేవస్థానములు ప్రచురణ