గోపాలపట్నం (విశాఖపట్నం)
గోపాలపట్నం | |
---|---|
Neighbourhood | |
BRTS Road at Gopalapatnam | |
నిర్దేశాంకాలు: 17°44′53″N 83°13′07″E / 17.748066°N 83.218745°ECoordinates: 17°44′53″N 83°13′07″E / 17.748066°N 83.218745°E | |
Country | ![]() |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | Visakhapatnam |
స్థాపించిన వారు | Government of Andhra Pradesh |
ప్రభుత్వం | |
• ప్రభుత్వ రకం | Mayor-council |
• నిర్వహణ | GVMC |
భాషలు | |
• అధికార | తెలుగు |
కాలమానం | UTC+5:30 (IST) |
పిన్‌కోడ్ | 530027 |
Vidhan Sabha constituency | Visakhapatnam West |
Lok Sabha constituency | Visakhapatnam |
గోపాలపట్నం,భారతదేశంలోని విశాఖపట్నం జిల్లా, మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలో పశ్చిమ అంచున ఉన్న ప్రాంతం.[1] ఈ ప్రాంతం విశాఖపట్నం నగరంలో ప్రధాన నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతం.. ఈ ప్రాంత పౌర సౌకర్యాలకు మహా విశాఖ నగరపాలక సంస్థ బాధ్యత వహిస్తుంది.గోపాలపట్నం పరిసర ప్రాంతంలో 2020 మే,7న గ్యాస్ లీక్ జరిగింది.
పరిసర ప్రాంతాలు[మార్చు]
సీతమ్మధార, గాజువాక, పెందుర్తి పొరుగున ఉంది.[2]
శబ్దవ్యుత్పత్తి శాస్త్రం[మార్చు]
గోపాలరాజు పేరు మీద గోపాలపట్నం పేరు పెట్టారు. అతను ఒకప్పుడు కోట గుట్ట, ఏనుగుల ద్వారం, గుర్రాల చెరువు, తాటి పెంట ప్రాంతాలను పరిపాలించాడు. తరువాత అవి గోపాలపట్నం ఏర్పడటానికి ఐక్యమయ్యాయి.
స్థానం, భౌగోళికం[మార్చు]
గోపాలపట్నం విశాఖపట్నం విమానాశ్రయం నుండి 8 కి.మీ., విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుండి 4 కి.మీ.దూరంలో ఉంది.గోపాలపట్నం ప్రాంత ప్రజలకు వాల్టెయిర్ డివిజన్ లోని సింహాచలం రైల్వే స్టేషన్ సేవలు అందిస్తుంది.ఈ స్టేషన్ జాతీయ రహదారి16, రాష్ట్ర రహదారి 39 (ఆంధ్రప్రదేశ్) కలుపుతూ గోపాలపట్నం పరిసరాలకు 3 నుండి 4 కి.మీ.మధ్యలో ఉంది.[3][4]
రవాణా[మార్చు]
గోపాలపట్నం ప్రాంతానికి జాతీయ రహదారి16, రాష్ట్ర రహదారి 39 (ఆంధ్రప్రదేశ్) సౌకర్యం ఉంది.[5] సమీపంలోని మండలాలు, విశాఖపట్నాలకు అనుసంధానించే ప్రధాన జిల్లా రహదారులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ద్వారా గోపాలపట్నం బస్ స్టేషన్ నుండి రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాలకు, విశాఖపట్నం నగరంలోని ముఖ్య ప్రాంతాలకు బస్సు సేవలను అందిస్తుంది.
గణాంకాలు[మార్చు]
మూలాలు[మార్చు]
- ↑ "location". maps of india. 15 December 2016. Retrieved 11 July 2015.
- ↑ Sarma, G. V. Prasada (2013-06-06). "Visakhapatnam residential colony faces infrastructure woes". The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-06-01.
- ↑ Staff Reporter (2019-05-06). "Heavy security for 'Chandanotsavam' at Simhachalam temple in A.P." The Hindu. ISSN 0971-751X. Retrieved 2019-06-01.
- ↑ India, The Hans (2018-11-11). "GVMC to launch BRTS works soon". www.thehansindia.com. Retrieved 2019-06-01.
- ↑ Sep 10, TNN | Updated; 2018; Ist, 2:37. "Soon, alternative road to Gopalapatnam will ease traffic snarls at NAD junction | Visakhapatnam News - Times of India". The Times of India. Retrieved 2019-06-01.
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)