గోపాలపురం (ఏ.కొండూరు)
స్వరూపం
| గోపాలపురం | |
| — రెవిన్యూ గ్రామం — | |
| రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
|---|---|
| జిల్లా | కృష్ణా జిల్లా |
| మండలం | ఏ.కొండూరు |
| ప్రభుత్వం | |
| - సర్పంచి | |
| పిన్ కోడ్ | 521226 |
| ఎస్.టి.డి కోడ్ | 08673 |
"గోపాలపురం(ఏ.కొండూరు)" కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలానికి చెందిన గ్రామం.
గ్రామ భౌగోళికం
[1] సముద్రమట్టానికి 56 మీ.ఎత్తు Time zone: IST (UTC+5:30)
సమీప గ్రామాలు
నూజివీడు, హనుమాన్ జంక్షన్, పాల్వంచ, విజయవాడ
సమీప మండలాలు
రెడ్దిగూడెం, గంపలగూడెం, విస్సన్నపేట, తిరువూరు
గ్రామంలో విద్యా సౌకర్యాలు
జిల్లాపరిషత్ హైస్కూల్, కొండూరు, జిల్లా పరిషత్ హైస్కూల్, రామచంద్ర్రాపురం
రామానికి రవాణా సౌకర్యాలు
కంభంపాడు, పుట్రేల నుండి రోడ్డురవాణా సౌకర్యం కలదు. రైల్వేస్టేషన్; విజయవాడ 55 కి.మీ
గ్రామజనాబా
తెలుగు ప్ర్రాంతీయభాష
గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు
శ్రీ భక్తాంజనేయస్వామివారి ఆలయం.
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/A.konduru/Gopalapuram". ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 15 June 2016.
{{cite web}}: External link in(help)|title=