గోపాలపురం (కోడూరు, కృష్ణా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గోపాలపురం (కోడూరు, కృష్ణా)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కోడూరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 521328
ఎస్.టి.డి కోడ్ 08566

గోపాలపురం కోడూరు మండలం కృష్ణాజిల్లాలోని ఒక గ్రామము.

గ్రామ భౌగోళికం[మార్చు]

సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

కోడూరు, మందపాకల, కృష్ణపురం

సమీప మండలాలు[మార్చు]

అవనిగడ్డ, మోపిదేవి, నాగాయలక, చల్లపల్లి

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండలం ప్రాథమిక పాఠశాల

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

నాగాయలంక, అవనిగడ్డ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; గుంటూరు 82 కి.మీ

మూలాలు[మార్చు]