గోపిని కరుణాకర్
స్వరూపం
గోపిని కరుణాకర్ తెలుగు కథా రచయిత, సినిమా అసోసియేట్ డైరక్టరు. అతని రచనలలో 2012 కథా కోకిల పురస్కారం అతను రచించిన "భారతం బొమ్మలు - మరికొన్ని కథలు" అనే కథా సంపుటాన్ని ఎంపిక చేసారు. అతని రచనలకు రెండు సార్లు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇంగ్లీష్, హిందీ భాషల్లోకి కూడా ఆయన కథలు అనువాదమయ్యాయి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]గోపిని కరుణాకర్ హైదరాబాద్ నివాసి. అతను చిత్తూరు జిల్లా పీలేరు గ్రామంలో 1966 ఏప్రిల్ 26న జన్మించాడు. అతని తొలికథ 1991 మే 1 న ప్రచురితమైంది.[2]
రచనలు
[మార్చు]కథలు
[మార్చు]- దీపం చెప్పిన కథలు
- భారతం బొమ్మలు
జాబితా
[మార్చు]| కథ | పత్రిక | పత్రిక అవధి | ప్రచురణ తేది | సంపుటి |
|---|---|---|---|---|
| అడవిలో మానుగాడు! (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-10 | |
| కంగుందికుప్పమోళ్ల ఆటపాట (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-27 | |
| కట్టమింద దేవర (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-17 | |
| కల్లేటి వంక | ఇండియా టుడే | వార్షిక | 2002-01-01 | |
| కళ్లల్లో ఏలాడే వుట్టి | ఆంధ్రభూమి | ఆదివారం | 1997-11-30 | |
| కానుగపూల వాన | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014
(కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.1 |
| కుమ్మరి చెక్రం (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-20 | |
| కొండమనాయుడి కత (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-06 | |
| కొండెక్కిన దీపం! (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-24 | |
| కొండెక్కిన దీపాల కొలువు (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-05-26 | |
| కొండ్రేసిన మొగలాయి! (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-06-04 | |
| గిలకోడు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-29 | |
| గొర్రెల తాత (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-07-14 | |
| గోపినింటి దీపం (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-05-19 | |
| గోపినోళ్ల చెరువు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-15 | |
| చెరువు కోళ్లు | ఆంధ్రభూమి | ఆదివారం | 1997-03-16 | |
| దీపం పెట్టిన చేతులు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-10-13 | |
| దుత్తలో చెందమామ | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 1998-04-05 | |
| దుత్తలో చెందమామ | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014
(కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.1 |
| దేవరెద్దు | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 1997-01-05 | |
| దేవరెద్దు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-01 | |
| నీటిగాజులు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-22 | |
| నెమలి దేవుడు (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-09-08 | |
| పచ్చనికాలం (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-08-25 | |
| పీరు పుట్టింది (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-07-21 | |
| పీలేరు తల్లి! (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-08-04 | |
| పూలరతంలో వచ్చిన పార్వతీపరమేశ్వరులు (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-06-30 | |
| పొద్దుచాలని మనిషి (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-08-18 | |
| ప్రేమకత (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-08-11 | |
| భారతం బొమ్మలు | పుస్తకం | ప్రత్యేకం | 2016-01-24 | పాతికేళ్ల కథ 1990-2014 (కథాసాహితి/మనసు ఫౌండేషన్) Vol.1 |
| భారతం బొమ్మలు 1 | వార్త | ఆదివారం | 1999-10-10 | |
| భారతం బొమ్మలు 2 | వార్త | ఆదివారం | 1999-10-17 | |
| మా బొజ్జత్త మొగలాయితనం | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 1997-08-31 | |
| మాదిగోని తోపు | ఆంధ్రజ్యోతి | ఆదివారం | 2002-11-03 | |
| మేడిపట్టిన చేతులు (దీపం చెప్పిన కథలు) | నవ్య | వారం | 2004-07-28 | |
| మోకాలు లోతు నీళ్లు! మోకాలు లోతు కూడు! (దీపం చెప్పిన కతలు) | నవ్య | వారం | 2004-11-03 | |
| వంగిన మొక్క | ఆంధ్రప్రభ | వారం | 1991-05-01 |
మూలాలు
[మార్చు]- ↑ "గోపిని కరుణాకర్ కు పురస్కారం". telugu.oneindia.com. 2012-07-16. Retrieved 2025-10-25.
- ↑ "గోపిని కరుణాకర్ - కథానిలయం". kathanilayam.com. Retrieved 2024-10-17.
బాహ్య లంకెలు
[మార్చు]- ఐదు కవితలు: గోపిని కరుణాకర్ Archived 2024-12-12 at the Wayback Machine
- గోపినీ కురిపించిన కానుగ పూల వాన…/