గోమతి సాయి
స్వరూపం
| గోమతి సాయి | |||
| అధికారంలో ఉన్న వ్యక్తి | |||
| అధికార ప్రారంభం 2023 డిసెంబర్ 3 | |||
| ముందు | రామ్ పుకార్ సింగ్ ఠాకూర్ | ||
|---|---|---|---|
| నియోజకవర్గం | పాథల్‌గావ్ | ||
| పదవీ కాలం 2019 – 2023 డిసెంబర్ 6[1] | |||
| ముందు | విష్ణుదేవ్ సాయ్ | ||
| తరువాత | రాధేశ్యామ్ రాథియా | ||
| నియోజకవర్గం | రాయ్‌గఢ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1978 May 25 కోకియాఖర్, జష్‌పూర్ జిల్లా , మధ్యప్రదేశ్ | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
| తల్లిదండ్రులు | శుభ్ సరన్ సింగ్, బసంతి బాయి | ||
| జీవిత భాగస్వామి |
నిరంజన్ సాయి (m. 1991) | ||
| వృత్తి | రాజకీయ నాయకురాలు | ||
గోమతి సాయి (25 మే 1975) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకురాలు. ఆమె 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]గోమతి సాయి భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌గఢ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి లాల్జీత్ సింగ్ రథియాపై 66,027 ఓట్ల మెజారిటీతో గెలిచి లోక్‌సభ సభ్యురాలిగా ఎన్నికైంది. ఆమె 2023లో జరిగిన ఛత్తీస్‌గఢ్ శాసనసభ ఎన్నికలలో పాథల్‌గావ్ శాసనసభ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఐఎన్‌సీ అభ్యర్థి రాంపుకర్ సింగ్ ఠాకూర్ పై 255 ఓట్ల స్వల్ప ఓట్ల మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ఎన్నికైంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ India Today (6 December 2023). "10 of 12 BJP MPs who won state elections resign from Lok Sabha" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
- ↑ "Gomati Sai" (in ఇంగ్లీష్). Digital Sansad. 2024. Archived from the original on 20 August 2025. Retrieved 20 August 2025.
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.