గోరఖ్పూర్ - హిసార్ గోరఖ్‌ధాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోరఖ్పూర్ - హిసార్ గోరఖ్‌ధాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలు వ్యవస్థలో ఒక సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఇది గోరఖ్పూర్ రైల్వే స్టేషను, హిసార్ రైల్వే స్టేషను మధ్య నడుస్తుంది.[1]

గోరఖ్‌ధాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
Gorakhdham Superfast Express
गोरखधाम सुपरफास्ट एक्सप्रेस
ਗੋਰਖਧਾਮ ਐਕਸਪ੍ਰੈਸ ਸੁਪਰ ਫਾਸਟ
گورکھدھم ایکسپریس
Gorakdham Express - AC 3 Tier.jpg
గోరఖ్పూర్ - హిసార్ గోరఖ్‌ధాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఎసి-3 టైర్ కోచ్
సారాంశం
రైలు వర్గంసూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్
ప్రస్తుతం నడిపేవారు ఈశాన్య రైల్వే జోన్ of
భారతీయ రైల్వేలు
మార్గం
ఆగే స్టేషనులులక్నో, కాన్పూర్, న్యూ ఢిల్లీ సహా 13 విరామాలు.
ప్రయాణ దూరం963 కి.మీ.
రైలు నడిచే విధంప్రతిరోజు
సదుపాయాలు
శ్రేణులుఎసి ఫస్ట్‌ క్లాస్, ఏసీ 2 టైర్,
ఏసీ 3 టైర్, స్లీపర్ క్లాస్, సిట్టింగ్ కారు & నిబంధనలు లేని జనరల్
కూర్చునేందుకు సదుపాయాలుఉంది; సెకండ్ చైర్-కార్ కోచ్లు
పడుకునేందుకు సదుపాయాలుఉంది; స్లీపర్ &
ఏసీ స్లీపర్ కోచ్లు .
ఆహార సదుపాయాలుఉంది; ఫుడ్, డ్రింక్స్, స్నాక్స్.
బ్యాగేజీ సదుపాయాలుఉంది. 70 కిలోగ్రాములు వరకు.
సాంకేతికత
రోలింగ్ స్టాక్ప్రామాణిక భారతీయ రైల్వేలు కోచ్లు
పట్టాల గేజ్భారత గేజ్ 1,676 మి.మి. (5 అడుగుల 6 అంగుళాలు)
వేగంగరిష్టం: 110 కి.మీ./గం.
సగటు: 65 కి.మీ./గం.

అవలోకనం[మార్చు]

1988 సం.లో ఈ రైలు యొక్క సేవలు మొదలయినాయి.

ఆపరేటింగ్ జోన్[మార్చు]

ఈ రైలు ప్రధానంగా ఈశాన్య రైల్వే జోన్ నకు చెందినది, ఈ జోను ద్వారానే ఆపరేటింగ్ జరుతున్నది. గోరఖ్పూర్ జంక్షన్, అదేవిధముగా హిసార్ రైల్వే స్టేషనులకు అతి ముఖ్యమైన రైళ్ళ యందు ఈ రైలు ఒకటి.

పీక్ స్పీడ్, రన్నింగ్[మార్చు]

గోరఖ్పూర్ - హిసార్ గోరఖ్‌ధాం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు, 110 కి.మీ./గంట వేగముతో భారతదేశం యొక్క భారతీయ రైల్వేలు లోని సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు లోని వేగవంతమైన వాటిలో ఇది ఒకటి

విరామాలు[మార్చు]

లక్నో, కాన్పూర్, న్యూఢిల్లీ సహా 13 విరామాలు.

ఆపరేటింగ్ రైలు సంఖ్యలు[మార్చు]

  • అప్ రైలు, గోరఖ్పూర్ జంక్షన్ నుండి హిస్సార్ జంక్షన్ వరకు: రైలు సంఖ్య "12555" ఉంది.
  • డౌన్ రైలు, హిస్సార్ జంక్షన్ నుండి గోరఖ్పూర్ జంక్షన్ వరకు: రైలు సంఖ్య "12556" ఉంది.

టైం టేబుల్[మార్చు]

ఆగమన సమయం బయలుదేరు సమయము స్టేషను పేరు ఆగమన సమయం బయలుదేరు సమయము
ప్రారంభమయ్యేది 16:35 గోరఖ్పూర్ జంక్షన్. 09:50 అంత్యమయ్యేది
17:13 17:15 ఖలిలాబాద్ 08:51 08:53
17:40 17:45 బస్తీ 08:25 08:30
19:10 19:15 గోండా జంక్షన్ 07:15 07:20
20:48 20:50 బారాబంకి జంక్షన్ 05:50 05:52
21:40 21:50 లక్నో చార్బాగ్ 04:45 04:55
22:43 22:45 ఉన్నావ్ జంక్షన్ 03:40 03:42
23:23 23:28 కాన్పూర్ సెంట్రల్ 03:10 03:15
05:50 06:05 న్యూ ఢిల్లీ 20:10 20:25
06:32 06:34 షాకూర్బస్తీ 19:31 19:33
06:43 06:45 నంగ్లోయి 19:18 19:20
07:00 07:02 బహదూర్గర్ 19:04 19:06
07:50 07:55 రోహ్తక్ జంక్షన్ 18:35 18:37
08:45 09:05 భివాని జంక్షన్ 17:10 17:35
10:00 అంత్యమయ్యేది హిసార్ జంక్షన్ ప్రారంభమయ్యేది 16:25

కోచ్లు కూర్పు[మార్చు]

ఈ రైలుకు 24 బోగీలు ఉంటాయి. ఆ కోచ్‌లు కూర్పు వివరాలు: -

రైలు నంబరు: 12555 (అప్) - గోరఖ్పూర్ - హిసార్ కోచ్‌లు కూర్పు ఈ విధంగా ఉంటుంది -

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
గార్డ్/బ్రేక్ జనరల్ జనరల్ జనరల్ జనరల్ హెచ్‌ఎ1 ఎ1 బి3 బి2 బి1 ఎస్8 ఎస్7 ఎస్6 ఎస్5 ఎస్4 ఎస్3 ఎస్2 ఎస్1 డిఈ2 డిఈ1 డి2 డి1 జనరల్ గార్డ్/బ్రేక్ Loco Icon.png

కాబట్టి, రైలు నంబరు: 12556 (డౌన్) - హిసార్ - గోరఖ్పూర్ కోచ్‌లు కూర్పు ఈ విధంగా ఉంటుంది -

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 ఇంజను
గార్డ్/బ్రేక్ జనరల్ డి1 డి2 డిఈ1 డిఈ2 ఎస్1 ఎస్2 ఎస్3 ఎస్4 ఎస్5 ఎస్6 ఎస్7 ఎస్8 బి1 బి2 బి3 ఎ1 హెచ్‌ఎ1 జనరల్ జనరల్ జనరల్ జనరల్ గార్డ్/బ్రేక్ Loco Icon.png

సూచనలు:-   [ఎ సి కోచ్‌లు]   [స్లీపర్ కోచ్‌లు]   [చైర్ కార్ కోచ్‌లు]   [రిజర్వేషను లేని కోచ్‌లు]

లోకోమోటివ్[మార్చు]

ఈ రైలు కోసం ఈశాన్య రైల్వే జోన్ యొక్క ఇజ్జత్‌నగర్ డివిజన్ నుండి, సాధారణ లోకోమోటివ్ డబ్ల్యుడిపి4డి ఉంది.

అయితే, ఇజ్జత్‌నగర్ డివిజన్ నుండి డబ్ల్యుడిపి4డి ఇంజను లేకపోవడము కారణంగా, ఇది కొన్నిసార్లు డబ్ల్యుడిఎం3డి ఇంజనును, నార్త్ ఈస్టర్న్ రైల్వే జోన్ లోని గోండా డీజిల్ లోకో షెడ్ నుండి ఒక డీజిల్ లోకో పొందుతుంది.

ప్రమాదాలు[మార్చు]

2 జనవరి 2010 నాడు, దట్టమైన పొగమంచు కారణంగా, నైరుతి లక్నో లోని కాన్పూర్ రైల్వే స్టేషనుకు 60 మైళ్ల (100 కిలోమీటర్ల) దూరంలోని పాంకి రైల్వే స్టేషను సమీపంలో గోరఖ్‌ధాం ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నాయి.[2] ఈ కారణంగా పది మంది మరణించారు, 51 మంది గాయపడ్డారు.

26 మే 2014 నాడు, ఈ రైలు గోరఖ్పూర్ (రాబోతూ) వెళ్ళుతూ ఉండగా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లా లోని ఖలిలాబాద్ రైల్వే స్టేషను సమీపంలోని నిశ్చలంగా ఉన్న గూడ్స్ రైలు లోకి దూసుకుపోయింది.[3] ఈ సంఘటనలో 40 మంది మరణించారు, 150 మంది పైగా గాయపడ్డారు.

చిత్రమాలిక[మార్చు]

మూలాలు[మార్చు]

  1. http://www.indianrail.gov.in/mail_express_trn_list.html
  2. "At least 10 killed in train crashes in northern India". Reuters. 2 January 2010. Retrieved 16 February 2015.
  3. "Gorakhdham Express derails in Sant Kabir Nagar UP killing at least 6". IANS. news.biharprabha.com. Retrieved 26 May 2014.

బయటి లింకులు[మార్చు]