గోరఖ్ నాథ్ పాండే
స్వరూపం
| గోరఖ్ నాథ్ పాండే | |||
| పదవీ కాలం 2009 – 2014 | |||
| ముందు | వీరేంద్ర సింగ్ మస్త్ | ||
|---|---|---|---|
| తరువాత | వినోద్ కుమార్ బైండ్ | ||
| నియోజకవర్గం | భాదోహి | ||
| పదవీ కాలం 1996 – 2002 | |||
| ముందు | రామ్ కిషోర్ బింద్ | ||
| తరువాత | విజయ్ కుమార్ మిశ్రా | ||
| నియోజకవర్గం | జ్ఞాన్‌పూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 1951 April 25 బెర్వా పహర్‌పూర్, భాదోహి, ఉత్తర ప్రదేశ్, భారతదేశం | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ[1] | ||
| ఇతర రాజకీయ పార్టీలు | బహుజన్ సమాజ్ పార్టీ | ||
| తల్లిదండ్రులు | హిరానంద్ పాండే, జగవంతి దేవి | ||
| జీవిత భాగస్వామి | శివ దేవి | ||
| సంతానం | 4 కుమారులు | ||
| నివాసం | బెర్వా పహర్‌పూర్, సంత్ రవిదాస్ నగర్, భదోహి, ఉత్తర ప్రదేశ్ | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
| మూలం | [1] | ||
గోరఖ్ నాథ్ పాండే (జననం 25 ఏప్రిల్ 1951)భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాదోహి లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
రాజకీయ జీవితం
[మార్చు]గోరఖ్ నాథ్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజకీయలోకి వచ్చి 1996 ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో జ్ఞాన్‌పూర్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భాదోహి లోక్‌సభ నియోజకవర్గం నుండి బీఎస్‌పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ఎస్‌పీ అభ్యర్థి చోటేలాల్ బైండ్ పై 12963 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మూలాలు
[మార్చు]- ↑ "UP: Former BSP MP Gorakhnath Pandey, 2 other senior leaders join BJP". The Economic Times. 18 July 2014. Archived from the original on 20 June 2025. Retrieved 20 June 2025.
- ↑ "Lok Sabha polls: Multiple political legacies at stake in UP's Purvanchal region during Phase VI" (in ఇంగ్లీష్). The New Indian Express. 23 May 2024. Archived from the original on 18 June 2025. Retrieved 18 June 2025.