గోరుమర జాతీయ ఉద్యానవనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

గోరుమర జాతీయ ఉద్యానవనం పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని జాల్ఫీగురు జిల్లాలోని మల్బజార్ నగరానికి సమీపంలో ఉంది.

చరిత్ర[మార్చు]

మొదట 1949 లో ఈ ఉద్యానవనం వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంగా ఉండేది కానీ1994 లో ఈ సంరక్షణ కేంద్రాన్ని జాతీయ ఉద్యనవనంగా మార్చారు.