Jump to content

గోలం యజ్దానీ

వికీపీడియా నుండి
డాక్టర్ గోలం యజ్దానీ

పదవీ కాలం
1980 – 1991
ముందు హయత్ అలీ
తరువాత సుబ్రతా ముఖర్జీ
నియోజకవర్గం రాయ్‌గంజ్

పదవీ కాలం
1977 – 1980
ముందు మహబుబుల్ హక్
తరువాత మహబుబుల్ హక్
పదవీ కాలం
1957 – 1971
ముందు తఫజల్ హుస్సేన్
తరువాత మహబుబుల్ హక్
నియోజకవర్గం ఖర్బా

వ్యక్తిగత వివరాలు

జననం జనవరి 1917
బరోగచి, మాల్దా జిల్లా
మరణం 14 మే 2009 (వయస్సు 92 సంవత్సరాలు)
చంచల్, మాల్డా జిల్లా
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి మలేకా బేగం
సంతానం 2 కుమారులు
నివాసం హబీనగర్ గ్రామం, చంచల్, మాల్డా జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

డాక్టర్ గోలం యజ్దానీ (1917–2009) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా, మూడుసార్లు రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

గోలం యజ్దాని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1957, 1962, 1967, 1969 & 1971 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై 1969 నుండి 1970 వరకు పౌర రక్షణ & పాస్‌పోర్ట్ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 1972 ఎన్నికలలో ఓడిపోయి ఆ తరువాత 1977 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికలలో గెలిచి ఆరవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.

గోలం యజ్దాని 1980, 1984 & 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో రాయ్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం నుండి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వరుసగా మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1991 & 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. ↑ "Cong leader Yazdani passes away". The Times of India. 16 May 2009. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
  2. ↑ "Raiganj Lok Sabha Election Result - Parliamentary Constituency". Result University. 6 July 2025. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.
  3. ↑ "Raiganj (West Bengal) Lok Sabha Election Results Till 2019". Elections. 6 July 2025. Archived from the original on 6 July 2025. Retrieved 6 July 2025.