గోవింద్ చంద్ర నస్కర్
స్వరూపం
| గోవింద్ చంద్ర నస్కర్ | |||
| పదవీ కాలం 2017 – 2021 | |||
| ముందు | సుభాస్ నస్కర్ | ||
|---|---|---|---|
| తరువాత | శ్యామల్ మోండల్ | ||
| నియోజకవర్గం | బసంతి | ||
| పదవీ కాలం 2009–2014 | |||
| ముందు | కొత్త నియోజకవర్గం | ||
| తరువాత | కపిల్ కృష్ణ ఠాకూర్ | ||
| నియోజకవర్గం | బంగాన్ | ||
| పదవీ కాలం 1971 – 1977 | |||
| ముందు | నారాయణ్ నస్కర్ | ||
| తరువాత | అబ్దుర్ రజాక్ మొల్లా | ||
| నియోజకవర్గం | క్యానింగ్ పుర్బా | ||
వ్యక్తిగత వివరాలు |
|||
| జననం | 1941 జూన్ 16 | ||
| మరణం | 2022 సెప్టెంబరు 2 (వయసు: 81) | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తృణమూల్ కాంగ్రెస్ | ||
| ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
| జీవిత భాగస్వామి | ఉమా నస్కర్ | ||
| సంతానం | ప్రతిమా మండల్ | ||
| పూర్వ విద్యార్థి | జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం , కోల్‌కతా | ||
| వృత్తి | రాజకీయ నాయకుడు | ||
గోవింద్ చంద్ర నస్కర్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్ధార్థ్ శంకర్ రాయ్ మంత్రివర్గంలో విద్య & ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేసి, 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బంగాన్ లోక్‌సభ నియోజకవర్గం నుండి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
మరణం
[మార్చు]గోవింద్ చంద్ర నస్కర్ 81 సంవత్సరాలు వయసులో వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతూ కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.[1][2]
మూలాలు
[మార్చు]- ↑ "Gobindra Chandra Naskar: প্রয়াত গোবিন্দ চন্দ্র নস্কর, তৃণমূলের প্রাক্তন সাংসদ রাজ্যের প্রাক্তন মন্ত্রীও ছিলেন". TV9 Bangla. 3 September 2022. Archived from the original on 10 July 2025. Retrieved 10 July 2025.
- ↑ "Gobindra Chandra Naskar: প্রয়াত প্রাক্তন সাংসদ গোবিন্দ চন্দ্র নস্কর, শোকপ্রকাশ করলেন মুখ্যমন্ত্রী". Najarbandi. 3 September 2022. Archived from the original on 10 July 2025. Retrieved 10 July 2025.