గోసాల రాంబాబు
Jump to navigation
Jump to search
గోసాల రాంబాబు | |
---|---|
జననం | ఆగష్టు 27 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | పాటల రచయిత |
క్రియాశీల సంవత్సరాలు | 2009 - ప్రస్తుతం |
గోసాల రాంబాబు తెలుగు సినిమారంగానికి చెందిన పాటల రచయిత. ఆయన ‘వియ్యాలవారి కయ్యాలు’ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టి ‘ఉయ్యాల జంపాల’, ‘అర్జున్ రెడ్డి’ , ‘మజిలీ’ సినిమాలో పాటలకు గాను మంచి గుర్తింపునందుకొని అర్జున్ రెడ్డి సినిమాకు ఉత్తమ గేయరచయితగా ప్రభుత్వ ఉగాది పురస్కారం అందుకున్నాడు.[1]
నటించిన సినిమాలు
[మార్చు]సంవత్సరం | పేరు | దర్శకుడు | నటీనటులు | పాటలు | మూలాలు |
---|---|---|---|---|---|
2007 | వియ్యాలవారి కయ్యాలు | ఇ.సత్తిబాబు | |||
2013 | ఉయ్యాల జంపాల | విరించి వర్మ | నిజంగా నేనేనా | ||
2015 | జగన్నాటకం | ప్రదీప్ నందన్ |
|
||
2016 | మజ్ను | విరించి వర్మ | |||
2017 | అర్జున్ రెడ్డి | సందీప్ రెడ్డి వంగా | ‘తెలిసెనే నా నువ్వే' - మధురమే | ||
2019 | మజిలీ | శివ నిర్వాణ | ‘నా గుండెల్లో ఉండుండి’ | ||
2019 | కౌసల్య కృష్ణమూర్తి | భీమినేని శ్రీనివాసరావు | ‘రాకాసి గడుసుపిల్ల’ | ||
2020 | వైఫ్ ఐ | జీఎస్ఎస్‌పీ కళ్యాణ్ |
|
||
2021 | అడవి దొంగ | కిరణ్ కోటప్రోలు |
|
||
2021 | 3 రోజెస్ | మ్యాగీ | |||
2021 | మనిషి | వినోద్ నాగుల | |||
2021 | నేను లేని నా ప్రేమకథ | సురేష్ ఉత్తరాది |
|
||
2022 | వేయి శుభములు కలుగు నీకు | రామ్స్ రాథోడ్ |
|
||
2022 | వరుడు కావలెను | లక్ష్మీ సౌజన్య | |||
2022 | హే సినామికా | బృందా | |||
2022 | ధర్మస్థలి | రమణ మొగిలి |
|
కోడి కత్తి బావ, మేరా నామ్, ఒక మాట ఒకటే బాణం, దబిడి దిబిడి | |
2022 | రైటర్ | ఫ్రాంక్లిన్ జాకబ్ |
|
మొత్తం పాటలు | |
2024 | ప్రేమకథ | శివశక్తి రెడ్ డీ | |||
2024 | హద్దులేదురా | ||||
2024 | జస్ట్ ఎ మినిట్ |
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (27 August 2019). "పాటల తోటలో ఒంటరి సేద్యం!". Archived from the original on 29 April 2022. Retrieved 29 April 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గోసాల రాంబాబు పేజీ