గోస్కుల రమేష్
Jump to navigation
Jump to search
గోస్కుల రమేష్ | |
---|---|
జననం | గోస్కుల రమేష్ ఇప్పల్ నర్సింగాపూర్, మండల్: హుజురాబాద్ |
విద్య | M.A(Telugu) B.ed, |
విద్యాసంస్థ | కాకతీయ యూనివర్సిటీ |
ఉద్యోగం | ప్రభుత్వ విద్యాశాఖ |
సుపరిచితుడు | కవి, ఉపాద్యాయుడు |
జీవిత భాగస్వామి | శ్రీలత |
పిల్లలు | విజ్ఞాన్,భువన్ తేజ్ |
తల్లిదండ్రులు | వీరలక్ష్మి , మొండయ్య |
గోస్కుల రమేష్ తెలంగాణకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, కవి, రచయిత. అతను 6 పాదాల నూతన సాహిత్య వచన గేయ కవిత ప్రక్రియ కైతికాలు సృష్థి కర్త. అతను సాహిత్యంలో ఒక కొత్త ప్రక్రియను రూపొందించాడు.[1]
జీవిత సమచారం:[మార్చు]
రచనలు[మార్చు]
- జై తెలంగాణ ఉద్యమ కవిత్వం
- యువగీతం దీర్ఘ కవిత
- వెలుగు బాట శతకం ఆటవెలది పద్యశతకం
- నూతన కవితా ప్రక్రియ కైతికాలు రూపకల్పన
- కైతికాల మొదటి సంకలనానికి సంపాదకీయం.
అవార్డులు రివార్డులు: [మార్చు]
- 2008 సారస్వత జ్యోతి మిత్ర మండలి వారిచే ఉగాది పురస్కారం.
- 2011 లో తెలంగాణ ఉద్యమ కవితలకు తెలంగాణ తెలుగు భాష సంరక్షణ సంఘం జగిత్యాల వారిచే కాళోజీ స్మారక పురస్కారం.
- 2012 సారస్వత జ్యోతి మిత్ర మండలి కరీంనగర్ వారిచే సంక్రాంతి పురస్కారం.
- 2012 యస్.ఆర్.ఆర్.కాలేజీ కరీంనగర్ వారిచే గౌరవ సన్మానం.
- 2014 తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ జిల్లా అధికారుల సంఘం చే సన్మానం.
- 2017 విజయ నగరం బండారు బాలానంద సంఘం వారిచే జాతీయ ఉత్తమ బాల సేవక్ అవార్డు.
- 2018 కళానిలయం వారిచే త్యాగ రాయ గాన సభా హైదరాబాద్ లో సి.నా.రె సాహితీ పురస్కారం.
- 2018 రవీంద్ర భారతిలో అస్థిత్వం వారి ఆధ్వర్యంలో సాహితీ పురస్కారం.
- 2018 అందరి ప్రవక్త ముహమ్మద్ అనే అంశంపై జాతీయ కవి సమ్మేళనం రవీంద్ర భారతిలో సన్మానం.
- బహుజన సాహితీ అకాడమీ వారిచే సాహిత్య రత్న 2018 పురస్కార ప్రదానం
- 2018 దేశ భక్తుల సంక్షేమ సంఘం మంచిర్యాల వారిచే జాతీయ స్థాయి కవితల పోటీలో బహుమతి ప్రదానం.
- 2019 పాఠశాల విద్యాశాఖ వారి చే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు
- పలు సాహితీ సంస్థలచే సన్మానం, పురస్కారాలు
- భువన సాహిత్య విజ్ఞాన వేదిక అనే రాష్ట్ర స్థాయి సాహితీ సంస్థను ఏర్పాటుచేసి పలు సాహితీ సేవలను అందించడం జరుగుతుంది.
మూలాలు[మార్చు]
- ↑ "సామాజిక సమస్యలకు అద్దం పట్టిన కైతికాలు | కరీంనగర్ | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2019-12-25.