గౌతం బుద్దా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Gautam Buddh Nagar జిల్లా

गौतम बुद्ध नगर ज़िला
گوتم بدھ نگر ضلع
Uttar Pradesh లో Gautam Buddh Nagar జిల్లా స్థానము
Uttar Pradesh లో Gautam Buddh Nagar జిల్లా స్థానము
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
పరిపాలన విభాగముMeerut
ముఖ్య పట్టణంGreater Noida
మండలాలుDadri and Noida
ప్రభుత్వం
 • లోకసభ నియోజకవర్గాలుGautam Buddha Nagar
 • శాసనసభ నియోజకవర్గాలుGautam Buddh Nagar, Dadri and Jewar
విస్తీర్ణం
 • మొత్తం1,442 కి.మీ2 (557 చ. మై)
జనాభా
(2011)
 • మొత్తం16,74,714
 • సాంద్రత1,200/కి.మీ2 (3,000/చ. మై.)
జనగణాంకాలు
 • అక్షరాస్యత82.2 per cent[1]
 • లింగ నిష్పత్తి852:1000
ప్రధాన రహదార్లుNoida–Greater Noida Expressway and Yamuna Expressway
జాలస్థలిఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో గౌతం బుద్ధా నగర్ జిల్లా (హిందీ:गौतम बुद्ध नगर ज़िला) (ఉర్దు: رگوتم بدھ نگ) ఒకటి. గ్రేటర్ నోయిడా పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [2] నేషనల్ కేపిట రీజన్‌లో ఇది భాగంగా ఉంది. 2011 గణాంకాలను అనుసరించి జిల్లాలో 51,52% అభివృద్ధి జరిగినట్లు నమోదైంది. .[3] గౌతం బుద్ధ నగర్ అనే ఈ జిల్లా పేరు క్రమంగా గౌతం బుధ్ అని పలుకబడుతుంది.

భౌగోళికం[మార్చు]

జిల్లా యమునా నదీతీరంలో ఉంది. జిల్లాను యమునానది ఢిల్లీ, ఫరీదాబాద్ జిల్లాలను వేరుచేస్తూ ఉంది. జిల్లా ఉత్తర సరిహద్దులో ఢిల్లి, దక్షిణ సరిహద్దులో ఘజియాబాద్ జిల్లా, తూర్పు సరిహద్దులో బులంద్‌షహర్ జిల్లా ఉన్నాయి.

2001 లో గణాంకాలు[మార్చు]

విషయాలు వివరణలు
జిల్లా జనసంఖ్య . 1,674,714.[4]
ఇది దాదాపు. దేశ జనసంఖ్యకు సమానం.
అమెరికాలోని. నగర జనసంఖ్యకు సమం.
640 భారతదేశ జిల్లాలలో. 294 వ స్థానంలో ఉంది.[4]
1చ.కి.మీ జనసాంద్రత. 1161 [4]
2001-11 కుటుంబనియంత్రణ శాతం. 39.32%.[4]
స్త్రీ పురుష నిష్పత్తి. 852:1000 [4]
జాతియ సరాసరి (928) కంటే. తక్కువ
అక్షరాస్యత శాతం. 82.2%.[4]
జాతియ సరాసరి (72%) కంటే. అధికం
స్త్రీ అక్షరాస్యత 72.78% (దేశీయ సరాసరి 65.46%) [3]

మౌళిక వసతులు[మార్చు]

గౌతం బుద్దా జిల్లా " ఢిల్లీ- ముంబాయి ఇండస్ట్రియల్ కారిడార్ " ప్రకటించబడింది.[5] గ్రేటర్ నోడియా ఎక్స్‌ప్రెస్ వే, యమునా ఎక్స్‌ప్రెస్ వే " జిల్లా గుండా పయనిస్తున్నాయి.

రాజకీయాలు[మార్చు]

  • జిల్లా మొత్తం గౌతం బుద్ధా పార్లమెంటు నియోజక వర్గంలో భాగంగా ఉంది.

మూలాలు[మార్చు]

  1. "District-specific Literates and Literacy Rates, 2001". Registrar General, India, Ministry of Home Affairs. Retrieved 2010-10-10.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2009-09-19. Retrieved 2014-12-16.
  3. 3.0 3.1 "Ghaziabad, GB Nagar hub of high literacy, falling sex ratio". The Times Of India. 2011-04-06.
  4. 4.0 4.1 4.2 4.3 4.4 4.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  5. Official Website of Delhi Mumbai Industrial Corridor Development Corporation Archived 2020-05-12 at the Wayback Machine Retrieved=15 March 2014

బయటి లింకులు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]