గౌతమి దేశ్‌పాండే
స్వరూపం
గౌతమి దేశ్‌పాండే | |
---|---|
జననం | జనవరి 31[1] |
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
బంధువులు | మృణ్మయీ దేశ్‌పాండే (సోదరి) |
గౌతమి దేశ్‌పాండే మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి నటి, గాయని. జీ మరాఠీలో ప్రసారమయ్యే మఝా హోషిల్ నాలో సాయి పాత్రలో ప్రసిద్ధి చెందింది. ఈమె మరాఠీ నటి మృణ్మయి దేశ్‌పాండే సోదరి.[2]
జననం, విద్య
[మార్చు]గౌతమి జనవరి 31న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది. 2014లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. పూణేలోని సిమెన్స్ ఐటి సంస్థలో 4 సంవత్సరాలు పనిచేసింది.
నటనారంగం
[మార్చు]తొలినాళ్ళో నాటకరంగంలో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.[3] 2018లో సోనీ మరాఠీలో ప్రసారమైన సారే తుజ్యచ్ఛతి అనే మరాఠీ డైలీ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసింది.[4] మన్ ఫకీరా చిత్రానికి కూడా పాడింది. మఝా హోషిల్ నాలో సాయిగా కనిపించింది.[5][6]
టెలివిజన్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | ఛానల్ | మూలాలు |
---|---|---|---|---|
2018–2019 | సారే తుజ్యచ్ఛతి | శృతి | సోనీ మరాఠీ | [7] |
2020–2021 | మఝా హోషిల్ నా | సాయి శశికాంత్ బిరాజ్దార్ / సాయి ఆదిత్య కశ్యప్ | జీ మరాఠీ | [8] |
2021 | చాల హవా యేయు ద్యా | అతిథి పాత్ర | జీ మరాఠీ | [9] |
2022 | కిచన్ కల్లకర్ | అతిథి పాత్ర | జీ మరాఠీ |
డిస్కోగ్రఫీ
[మార్చు]సంవత్సరం | సినిమా | పాట | మూలాలు |
---|---|---|---|
2020 | మన్ ఫకీరా | ఘరీ గోంధాల్ | [10] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | అవార్డులు | విభాగం | సీరియల్ | పాత్ర | మూలాలు |
---|---|---|---|---|---|
2019 | మా టిఏ సన్మాన్ | ఉత్తమ నటి | సారే తుజ్యచ్ఛతి | శృతి | [11] |
2021 | జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు | ఉత్తమ నటి | మఝా హోషిల్ నా | సాయి కశ్యప్ | [12] |
ఉత్తమ జంట (ఆదిత్య-సాయి) |
మూలాలు
[మార్చు]- ↑ "Gautami gets a wonderful birthday wish from sister - Times of India". The Times of India. Retrieved 2022-12-12.
- ↑ "Sister goals! Mrunmayee Deshpande and Gautami Deshpande's latest 'Diwali' post is things adorable – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-12.
- ↑ "'माझा होशील ना' मालिकेतील अभिनेत्री गौतमी देशपांडेबद्दल हे माहिती आहे का?". Maharashtra Times. Retrieved 2022-12-12.
- ↑ "Harshad Atkari and Gautami Deshpande to be seen in Saare Tujhyasathi – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-12.
- ↑ "5 Lesser Known Facts About Gautami Deshpande Aka Sai From Majha Hoshil Na". ZEE5 News (in ఇంగ్లీష్). 11 March 2020. Retrieved 2022-12-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'Saare Tujhyachsathi' fame Gautami Deshpande to feature in the upcoming show 'Majha Hoshil Na' – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-12.
- ↑ "Sare Tujhyachsathi – Sony Marathi Serial". Marathi Stars. Retrieved 2022-12-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "'माझा होशील ना'मधील विराजस आहे या प्रसिद्ध अभिनेत्रीचा मुलगा तर गौतमीची बहीणदेखील आहे प्रसिद्ध अभिनेत्री". Divya Marathi. 20 February 2020. Retrieved 2022-12-12.
- ↑ "Bhau Kadam, Shreya Bugde Enact A Hilarious Skit On Majha Hoshil Na's Aditya-Sai in Chala Hawa Yeu Dya". ZEE5 News (in ఇంగ్లీష్). 3 September 2020. Retrieved 2022-12-12.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Mann Fakiraa song 'Ghari Gondhal': Euphoric family members welcome newlyweds Sayali Sanjeev and Suvrat Joshi". Cinestaan. Archived from the original on 2021-04-23. Retrieved 2022-12-12.
- ↑ "मटा सन्मान २०१९: लेथ जोशी चित्रपटाची बाजी". Maharashtra Times. Retrieved 2022-12-12.
- ↑ "Zee Marathi Awards 2021: Gautami Deshpande Aka Sai Pens Down An Emotional Note After Getting Applauded At The Ceremony". ZEE5 News (in ఇంగ్లీష్). 5 April 2021. Retrieved 2022-12-12.