Jump to content

గౌతమి నాయర్

వికీపీడియా నుండి
గౌతమి నాయర్
2019లో గౌతమి నాయర్
జననం
అలప్పుజా, కేరళ, భారతదేశం
చదువుఎం.ఎస్సీ సైకాలజీ, గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, తిరువనంతపురం
వృత్తి
  • నటి
  • చిత్ర దర్శకురాలు
క్రియాశీలక సంవత్సరాలు2012 – ప్రస్తుతం

గౌతమి నాయర్ భారతీయ నటి, దర్శకురాలు. ఆమె ప్రధానంగా మలయాళ చిత్రాలలో నటిస్తుంది. 2012లో విడుదలైన సెకండ్ షో సినిమాతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యింది.[1][2][3]

బాల్యం, విద్యాభ్యాసం

[మార్చు]

ఆమె మధు నాయర్, శోభ దంపతులకు అలప్పుజాలో జన్మించింది. ఆమెకు అక్క గాయత్రి ఉంది.

సినిమాల్లో వృత్తిని కొనసాగించేందుకు ఆమె తన చదువును మధ్యలోనే వదిలేసింది.[4] అయితే ఆమె 2012లో తిరువనంతపురంలోని ప్రభుత్వ మహిళా కళాశాలలో సైకాలజీ కోర్సులో మాస్టర్స్ పట్టభద్రురాలైంది.[5][6]

కెరీర్

[మార్చు]

మలయాళ చిత్రం సెకండ్ షోలో నటించడం ద్వారా ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.[7] ఆమె రెండవ చిత్రం డైమండ్ నెక్లెస్,[8][9] తర్వాత చిత్రం చాప్టర్స్ లలో నటించిన ఆమె మంచి ఆదరణ పొందింది.[10]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆమె 2017 ఏప్రిల్ 2న సినీ నిర్మాత శ్రీనాథ్ రాజేంద్రన్‌ని వివాహం చేసుకుంది.[11]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

నటిగా

[మార్చు]
Year Film Role Ref.
2012 సెకండ్ షో గీతాంజలి జనార్దనన్
డైమండ్ నెక్లెస్ లక్ష్మి [12]
చాప్టర్స్ ప్రియా
2014 కూతరా రోష్ని [13]
2016 క్యాంపస్ డైరీ కృష్ణప్రియ
2022 మేరీ ఆవాజ్ సునో ఆర్. జె. పౌలీ [14]
2023 2018 [15]

దర్శకురాలుగా

[మార్చు]
Year Film Role Ref. / Notes
2023 వృత్తం దర్శకురాలు అరంగేట్రం[16]

అవార్డులు

[మార్చు]
  • ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు - మలయాళం, డైమండ్ నెక్లెస్[12]

మూలాలు

[మార్చు]
  1. "Second Show". Sify. the original నుండి 19 May 2015 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2019.
  2. "Diamond Necklace". Entertainment Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2019.
  3. "Review: Don't miss Diamond Necklace". Rediff. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2019.
  4. Kurian, Shiba (13 June 2012). "Gauthami is career minded". The Times of India (in ఇంగ్లీష్).
  5. അഭിനേത്രി മാത്രമല്ല ഗൗതമി ഭയങ്കര പഠിപ്പിസ്റ്റുമാണ്‌ [Gautami is not only an actress but also a terrific student]. Mathrubhumi (in మలయాళం). the original నుండి 11 May 2020 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2019.
  6. "'Diamond' actress Gauthami Nair bags university rank". On Manorama. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2019.
  7. Manu Vipin (9 May 2012). "I'd love to play a psycho: Gauthami Nair". The Times of India. the original నుండి 29 March 2013 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 25 May 2012.
  8. "I was super excited to be working with Lal Jose and Fahad in 'Diamond Necklace': Gauthami Nair in 'Balcony Baatein'". Balconybeats. 30 April 2012. the original నుండి 19 అక్టోబర్ 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 24 మే 2023. {{cite web}}: Check date values in: |archive-date= (help)
  9. Manu Vipin (15 October 2012). "Gauthami Nair is back in college". The Times of India.
  10. "Unknown title". Manorama Online. 2013. the original నుండి 1 April 2013 న ఆర్కైవు చెయ్యబడింది.
  11. "Malayalam actress Gautami nair marries movie director - Sakshi". web.archive.org. 2023-05-24. ఒరిజినల్ నుండి 2023-05-24 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-05-24.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  12. 12.0 12.1 "List of Winners at the 60th Idea Filmfare Awards (South)".
  13. "Gauthami Nair has a good comic timing! - Times of India". The Times of India.
  14. "For the love of radio". The New Indian Express. 11 May 2022. the original నుండి 26 జూన్ 2022 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 June 2022.
  15. "Jude Anthony Joseph Unveils Title of his Upcoming Film Based on 2018 Kerala Floods". News18 (in ఇంగ్లీష్). 2022-11-05. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2023-01-17.
  16. "Gauthami Nair: Vruttham is not a women-centric film, but it will have a female perspective". Entertainment Times. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 October 2019.